Bajaj Chetak Electric Scooter
New Bajaj chetak 2025 | బజాజ్ చేతక్ కొత్త వేరియంట్.. మరింత ఎక్కువ మైలేజీ, బూట్ స్పేస్
New Bajaj chetak | బజాజ్ ఆటో తన ఎలక్ట్రిక్ స్కూటర్ కు సంబంధించిన తాజా వెర్షన్ చేతక్‌ను భారత మార్కెట్లో ఈ రోజు విడుదల చేసింది. ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనం 3502 వేరియంట్‌కు రూ. 1.20 (ఎక్స్-షోరూమ్) ప్రారంభ ధరతో విడుదల చేయబడింది, అయితే 3501 వేరియంట్ ధర రూ. 1.27 లక్షలు (ఎక్స్-షోరూమ్). బ్రాండ్ తరువాత 3503 వేరియంట్‌ను కూడా పరిచయం చేసింది. ఈ స్కూటర్ 2020 నుంచి దేశంలో విక్రయించబడుతోంది . ఇప్పుడు […]
CNG Two-Wheeler | బజాజ్ నుంచి మరో సీఎన్జీ టూవీలర్.. విడుదలయ్యేది అప్పుడే..
Bajaj CNG Two-Wheeler | బజాజ్ ఆటో త్వరలో మరో CNG టూ-వీలర్ లాంచ్ చేయడానికి సిద్ధమైంది. ఆగస్టు 26న కంపెనీ CEO మేనేజింగ్ డైరెక్టర్ రాజీవ్ బజాజ్ మీడియాతో మాట్లాడుతూ, ఇటీవల విడుదల చేసిన బజాజ్ ఫ్రీడమ్ 125 మోటార్‌సైకిల్ ప్రపంచంలోనే మొదటి CNG బైక్‌గా నిలిచింది. జనవరి 2025 నాటికి 40,000 నెలవారీ విక్రయాలు జరగనున్నాయి. రాజీవ్ బజాజ్ CNBC-TV18తో మాట్లాడుతూ రాబోయే పండుగల సీజన్ ముగిసే నాటికి, తమ సీఎన్జీ వాహనాల పోర్ట్‌ఫోలియో […]
మరో 20 నగరాల్లో Bajaj Chetak electric scooter
Bajaj Chetak electric scooter ఇప్పుడు దేశంలోని 20 నగరాల్లో కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉంది. బజాజ్ ఆటో తన చేతక్ ఎలక్ట్రిక్ స్కూటర్ ఇప్పుడు ఢిల్లీ, గోవా, ముంబైతో సహా 20 నగరాల్లో కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉందని గురువారం ప్రకటించింది. 2022 మొదటి ఆరు వారాల్లో చేతక్ నెట్‌వర్క్‌ను రెట్టింపు చేయగలిగామని కంపెనీ పేర్కొంది. బజాజ్ ఆటో నుంచి ఎలక్ట్రిక్ స్కూటర్ కోసం బుక్ చేసుకున్న వినియోగదారులు ప్రస్తుతం నాలుగు నుంచి ఎనిమిది వారాల […]
Ev పరిశ్రమ కోసం bajaj auto భారీ పెట్టుబడి
భారతదేశంలోని ప్రముఖ ద్విచక్ర వాహన దిగ్గజం bajaj auto (బజాజ్ ఆటో లిమిటెడ్..) తాజాగా ఎలక్ట్రిక్ వాహనాల కోసం కొన్ని ప్రతిష్టాత్మక ప్లాన్‌లను ప్రకటించింది. మహారాష్ట్రలోని అకుర్డి (పుణె)లో కొత్త ఎలక్ట్రిక్ వాహనాల తయారీ యూనిట్ నిర్మాణం కోసం అలాగే ఎగుమతుల కోసం రూ. 300 కోట్లు (USD 40 మిలియన్లు) పెట్టుబడి పెట్టనున్నట్లు కంపెనీ గురువారం ప్రకటించింది. వాస్తవానికి, బజాజ్ ఇప్పటికే తన సరికొత్త తయారీ కేంద్రం వద్ద వర్క్‌ను ప్రారంభించింది. ఈ యూనిట్లో సంవత్సరానికి […]
మరో 6 నగరాలకు Bajaj Chetak electric scooter
రూ.2వేలతో బుకింగ్ బజాజ్ ఆటో కంపెనీ తన Bajaj Chetak electric scooter కోసం దేశంలోని ఆరు నగరాల్లో బుకింగ్‌లను పునఃప్రారంభించింది. అవి పూనే, బెంగళూరు, నాగపూర్, మైసూర్, మంగళూరు ఔరంగాబాద్ నగరాల్లో ఇకపై బుకింగ్ చేసుకోవచ్చు. స్కూటర్ బుక్ చేయడానికి బజాజ్ కంపెనీ అధికారిక వెబ్‌సైట్‌ను సంప్రదించాల్సి ఉంటుంది. ఆ తర్వాత మీరు మీ కాంటాక్ట్ నంబర్‌ను అందులో పొందుపరిచి ఆ తర్వాత మీ ఫోన్‌కు వచ్చే OTP ని నమోదు చేయడం ద్వారా […]
Bajaj Chetak Electric Scooter బుకింగ్స్ షురూ..
మొదట పుణే, బెంగళూరులో విక్రయాలు 2022నాటికి 24నగరాల్లో అందుబాటులోకి.. ప్రముఖ ఆటోమొబైల్ దిగ్గజం బజాజ్ కంపెనీ తన ఎలక్ట్రిక్ వేరింయట్ అయిన Bajaj Chetak Electric Scooter బుకింగ్స్‌ను పూణే లేదా బెంగళూరులో ప్రారంభించింది. పుణే, బెంగళూరు వాసులకు ఇది నిజంగా శుభవార్తే.. సంస్థ యొక్క అధికారిక వెబ్‌సైట్‌లో ఇప్పుడు బుకింగ్‌లు తెరిచారు. కస్టమర్లు రూ .2వేలు చెల్లించి చేతక్‌ను బుక్ చేసుకోవచ్చు. బజాజ్ చేతక్ ఎలక్ట్రిక్ స్కూటర్ బేస్ అర్బన్ వేరియంట్ ఎక్స్‌షోరూం ధర పూణేలో […]