CNG Two-Wheeler E-scooters 

CNG Two-Wheeler | బజాజ్ నుంచి మరో సీఎన్జీ టూవీలర్.. విడుదలయ్యేది అప్పుడే..

Bajaj CNG Two-Wheeler | బజాజ్ ఆటో త్వరలో మరో CNG టూ-వీలర్ లాంచ్‌ చేయడానికి సిద్ధమైంది. ఆగస్టు 26న కంపెనీ CEO మేనేజింగ్ డైరెక్టర్ రాజీవ్ బజాజ్ మీడియాతో మాట్లాడుతూ, ఇటీవల విడుదల చేసిన బజాజ్ ఫ్రీడమ్ 125 మోటార్‌సైకిల్ ప్రపంచంలోనే మొదటి CNG బైక్‌గా నిలిచింది. జనవరి 2025 నాటికి 40,000 నెలవారీ విక్రయాలు జరగనున్నాయి. రాజీవ్ బజాజ్ CNBC-TV18తో మాట్లాడుతూ రాబోయే పండుగల సీజన్ ముగిసే నాటికి, తమ సీఎన్జీ వాహనాల పోర్ట్‌ఫోలియో నెలవారీ విక్రయాలలో లక్ష మార్కును దాటగలదని తెలిపారు. క్లీన్ ఎనర్జీ ఆఫర్లు బజాజ్ ఆటో కూడా వచ్చే నెలలో ఇథనాల్ ఆధారిత టూవీలర్, త్రీవీలర్ వాహనాలను మార్కెట్లోకి తీసుకురానుంది. ఆర్థిక సంవత్సరం చివరి నాటికి మరో CNG వాహనాన్ని విడుదల చేయాలని భావిస్తోంది. బజాజ్ ఆటోలో క్లీన్ ఎనర్జీ…

Read More
Bajaj CNG Bike Bajaj CNG Motorcycle Green Mobility 

Bajaj CNG Motorcycle : బజాజ్ సీఎన్ జీ బైక్ విడుదలయ్యేది అప్పుడే.. మైలేజీ, ఇతర ఫీచర్లు ఎలా ఉన్నాయి?

Bajaj CNG Motorcycle | భారతదేశంలో మొట్టమొదటి CNG మోటార్‌సైకిల్ విడుదలయ్యే తేదీల వివరాలు అధికారికంగా వెల్లడయ్యాయి. ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న బజాజ్ సీఎన్జీ బైక్  జూన్ 18, 2024న మనముందుకు రాబోతున్నది. ఆల్-కొత్త పల్సర్ NS400 విడుదల సందర్భంగా బజాజ్ ఆటో MD రాజీవ్ బజాజ్ ఈవిషయాన్ని ధృవీకరించారు. బజాజ్ CNG మోటార్‌సైకిల్‌కి Bruzer 125 CNG అని పేరు పెట్టే అవకాశం ఉంది. బజాజ్ 2016లో ‘బ్రూజర్’ కోసం ట్రేడ్‌మార్క్‌ను దాఖలు చేసింది. ఇది మాస్ మార్కెట్, ఫ్యూయల్-ఎఫిషియెన్సీ కాన్షియస్ కస్టమర్‌లను లక్ష్యంగా చేసుకుంటుంది. రాబోయే కొన్ని సంవత్సరాలలో భారతదేశంలో మరిన్ని CNG మోడల్‌లు విడుదలయ్యే అవకాశం ఉంది. తక్కువ రన్నింగ్ ఖర్చు.. సాధారణ పెట్రోల్ కమ్యూటర్ మోటార్‌సైకిల్‌తో పోలిస్తే, 100-125 cc విభాగంలో బజాజ్ సీఎన్జీ మోటార్‌సైకిల్‌  (Bajaj CNG bike) తక్కువ రన్నింగ్…

Read More