బజాజ్ నుంచి తక్కువ ధరలో సీఎన్ జీ బైక్, ఎలక్ట్రిక్ స్కూటర్
బజాజ్ నుంచి తక్కువ ధరలో సీఎన్ జీ బైక్, ఎలక్ట్రిక్ స్కూటర్ భారత మార్కెట్లో అతిపెద్ద ద్విచక్ర వాహన తయారీ సంస్థ బజాజ్ ఆటో (Bajaj Auto) ఎప్పటికప్పుడు కొత్త వాహనాలను తీసుకువస్తోంది. బజాజ్ పల్సర్.. పల్సర్ సిరీస్ బైక్స్ విక్రయాల ద్వారా యువతలో మంచి యమ క్రేజ్ సొంతం చేసుకుంది. ఇదే ఊపును కొనసాగిస్తూ.. రానున్న రోజుల్లో బజాజ్ మరిన్ని టూ వీలర్లను విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తోంది. కొత్త స్కూటర్లు, బైక్ లు మరింత…