బజాజ్ ఎలక్ట్రిక్ ఆటో చూశారా?
త్వరలో విడుదల కానున్న Bajaj Electric three wheeler దేశీయ ఆటోమొబైల్ దిగ్గజం ఆటోబజాజ్ ఆటో నుంచి మొట్టమొదటి ఎలక్ట్రిక్ త్రీ-వీలర్ ఏప్రిల్ 2023లో లాంచ్ అయ్యేందుకు సిద్ధమైంది. ఈ వాహనం ప్యాసింజర్, కార్గో వెహికల్ కేటగిరీలు రెండింటిలోనూ అందుబాటులో ఉంటుంది. వాస్తవానికి కంపెనీ గత ఏడాది Bajaj Electric three wheeler (ఎలక్ట్రిక్ త్రీ-వీలర్) ను విడుదల చేయాలని భావించింది. అయితే వినియోగదారుల భద్రత కారణాల వల్ల లాంచ్ వాయిదా పడింది. బజాజ్ ఆటో ఎగ్జిక్యూటివ్…