Home » Bajaj RE E-Tec 9.0
Bajaj Electric Three-Wheeler

Bajaj Auto| బజాజ్ ఎలక్ట్రిక్ త్రీ వీలర్లపై యమ క్రేజ్.. నవంబర్ లో భారీగా పెరిగిన అమ్మకాలు

Bajaj Auto | బజాజ్ ఆటో ఎలక్ట్రిక్ త్రీ-వీలర్లపై కొనుగోలుదారుల నుంచి భారీగా డిమాండ్ వస్తోంది. నవంబర్‌లో ఏకంగా 1,232 యూనిట్లను విక్రయించడాన్ని బట్టి ఈ వాహనాలపై ఎంత క్రేజ్ ఉందో తెలిసిపోతోంది. బజాజ్ ఇటీవల ప్రారంభించిన జీరో-ఎమిషన్ ప్యాసింజర్ వాహనాలు, కార్గో మోడల్‌లు గత ఆరు నెలల్లో 3,314 యూనిట్లను విక్రయించాయి. నవంబర్‌లోని 1,232 యూనిట్లు విక్రయించి టాప్ టెన్ లో నిలిచింది బజాజ్ ఆటో.. భారతదేశంలో ICE త్రీ-వీలర్ మార్కెట్లో అగ్రగామిగా ఉన్న బజాజ్…

Read More