Sunday, December 8Lend a hand to save the Planet
Shadow

Tag: Bajaj

Flipkart Black Friday Sale | బజాజ్ చేతక్ పై కళ్లు చెదిరే డిస్కౌంట్.. కొనుగోలుకు ఇదే సమయం..

Flipkart Black Friday Sale | బజాజ్ చేతక్ పై కళ్లు చెదిరే డిస్కౌంట్.. కొనుగోలుకు ఇదే సమయం..

EV Updates
Flipkart Black Friday Sale | బజాజ్ చేతక్ పై కళ్లు చెదిరే డిస్కౌంట్.. కొనుగోలుకు ఇదే సమయం.. ఎలక్ట్రిక్ వాహన మార్కెట్లో బజాజ్ ఆటో దూసుకుపోతోంది. ఎలక్ట్రిక్ వెహికల్ స్పేస్‌లో సరికొత్త ఆఫర్లతో వినియోగదారులకు చేరువవుతోంది. ఇప్పుడు, ఫ్లిప్‌కార్ట్ బ్లాక్ ఫ్రైడే సేల్‌ లో బజాజ్ చేతక్ ఈవీ(Bajaj Chetak EV) పై ఆకర్షణీయమైన ఆఫర్లు అందుబాటులోకి వచ్చాయి. దీంతో ఇప్పుడు మీరు బజాజ్ చేతక్ 3202 ను భారీ డిస్కౌంట్ తో సొంతం చేసుకోవచ్చు.కాగా ఈ ఎలక్ట్రిక్ స్కూటర్, రెండు రంగులలో లభిస్తుంది. Brooklyn Black, Matter Coarse Grey రంగుల్లో అందుబాటులో ఉంది. దీని ఎక్స్ షోరూం ధర రూ. 1,15,018. అయితే సేల్ సమయంలో అందుబాటులో ఉన్న డీల్‌ల బండిల్‌తో, మీరు ధర రూ. 7,000 కంటే ఎక్కువ డిస్కౌంట్ పొందవచ్చు. చేతక్ 3202లో మీరు అన్ని డిస్కౌంట్‌లను ఎలా పొందవచ్చో ఇప్పుడు తెలుసుకోండి..ఫ్లిప్‌కార్ట్ బ్లాక్ ఫ్రైడే సేల్: బజాజ్ చ...
Bajaj Chetak vs TVS iQube | బజాజ్ చేతక్ 3202 ఈవీ.. TVS iQube ఎల‌క్ట్రిక్ స్కూట‌ర్ల‌లో ఏది బెస్ట్‌.. ?

Bajaj Chetak vs TVS iQube | బజాజ్ చేతక్ 3202 ఈవీ.. TVS iQube ఎల‌క్ట్రిక్ స్కూట‌ర్ల‌లో ఏది బెస్ట్‌.. ?

E-scooters
Bajaj Chetak Blue 3202 vs TVS iQube | ఎలక్ట్రిక్ వాహనాల మార్కెట్‌లో సంప్రదాయ ద్విచక్ర వాహన దిగ్గజాల మధ్య పోరు మరింత వేడెక్కుతోంది. TVS మోటార్, బజాజ్ చేతక్ స్కూట‌ర్లు వరుసగా రెండు మూడవ స్థానంలో ఉన్నాయి. బజాజ్ తాజాగా చేతక్ బ్లూ 3202 విడుద‌ల చేయ‌గా , TVS మోటార్స్‌ iQube 3.4 kWh మిడిల్ రేంజ్ మోడల్ తో మార్కెట్ లో పోటీ పడేందుకు సిద్ధంగా ఉంది. ఇప్పుడు రెండు ఎలక్ట్రిక్ స్కూటర్లను పోల్చి చూద్దాం. స్పెసిఫికేషన్‌లు Bajaj Chetak Blue 3202 vs TVS iQube చేతక్ బ్లూ 3202 ఎల‌క్ట్రిక్ స్కూట‌ర్‌ 16 Nm టార్క్‌తో 5.3 bhp తో 3.2 kWh బ్యాటరీ ప్యాక్ ద్వారా శక్తిని పొందుతుంది. ఇది ప్రీమియం వేరియంట్‌లో కూడా అందుబాటులో ఉంది. బజాజ్ ఆటో ప్రకారం EV స్కూటర్ ఒక్కసారి ఛార్జ్ చేస్తే 137 కిమీల రేంజ్‌ను అందిస్తుంది. గరిష్టంగా 63 kmph వేగంతో ప్ర‌యాణిస్తుంది. బ్యాటరీని పూర్తిగా ఛార్జ్ చేయడానికి 5 గంటల 50 నిమిషాలు పడుతుంది. 5...
Bajaj Chetak 2901 | అమ్మ‌కాల్లో దూసుకుపోతున్న బ‌జాజ్ చేతక్ ఎలక్ట్రిక్.. ఒక్క నెల‌లోనే 20,000 బుకింగ్స్‌..

Bajaj Chetak 2901 | అమ్మ‌కాల్లో దూసుకుపోతున్న బ‌జాజ్ చేతక్ ఎలక్ట్రిక్.. ఒక్క నెల‌లోనే 20,000 బుకింగ్స్‌..

E-scooters
Bajaj Chetak 2901 | ఇటీవ‌లి కాలంలో ఎల‌క్ట్రిక్ వాహ‌నాలకు వినియోగ‌దారుల నుంచి అపూర్వ ఆద‌ర‌ణ ల‌భిస్తోంది. అన్ని ప్ర‌ముఖ ఈవీ త‌యారీ కంపెనీలు టీవీఎస్‌, బ‌జాజ్‌, ఓలా వంటివి రూ.1 ల‌క్ష లోపే ఎక్స్ షోరూం ధ‌ర‌లో ఇటీవ‌ల కొత్త మోడ‌ళ్ల‌ను అందుబాటులోకి తీసుకువ‌చ్చాయి. ఆఫ‌ర్ల‌తో సంబంధం లేకుండా కొత్త మోడళ్ల అమ్మ‌కాలు జోరుగా సాగుతున్నాయి. దేశీయ ఆటోమొబైల్ కంపెనీ బజాజ్ త‌న ఎల‌క్ట్రిక్ స్కూట‌ర్ 2901 కూడా రూ. 95,998, ఎక్స్-షోరూమ్ ధ‌ర‌ల‌కు విక్ర‌యిస్తోంది. అయితే ఈ చేతక్ ఎలక్ట్రిక్ జూలైలో 20,000 బుకింగ్‌లను న‌మోదుచేసుకుంది. ద్విచక్ర వాహన కంపెనీ ప్రకారం, ఇటీవల విడుదల చేసిన, మరింత సరసమైన చేతక్ 2901, టైర్ II నగరాల్లో డీలర్‌షిప్ నెట్‌వర్క్ విస్తరణ కారణంగా అధిక డిమాండ్ ఏర్పడింది. ప్రస్తుతం చేతక్ ఎలక్ట్రిక్ దేశవ్యాప్తంగా 2000 అవుట్‌లెట్లలో అందుబాటులో ఉంది. బజాజ్ చేతక్ 2901: స్పెక్స్ Bajaj Chetak 2901 Specs : చేతక్ ...
Hero Vida V1 Plus | హీరో విడా1 ప్లస్ వచ్చేసింది..  మిగతా టాప్ బ్రాండ్స్ సంగతేంటీ?

Hero Vida V1 Plus | హీరో విడా1 ప్లస్ వచ్చేసింది.. మిగతా టాప్ బ్రాండ్స్ సంగతేంటీ?

E-scooters
Hero Vida V1 Plus |  మొద‌ట‌ స్టార్టప్‌ల ద్వారా కిక్-స్టార్ట్ అయిన ఎలక్ట్రిక్ స్కూటర్ సెగ్మెంట్ ఇప్పుడు స్వరూపమే మారిపోయింది.   TVS, బజాజ్, హీరో వంటి అగ్ర‌శ్రేణి ఆటోమొబైల్ సంస్థ‌లు రంగ‌ప్ర‌వేశం చేయ‌డంతో ఈ మార్కెట్ లో పోటీ ర‌స‌వ‌త్త‌రంగా మారింది. ఈవీ సెగ్మెంట్‌లోకి సరికొత్తగా హీరో విడా V1 ప్లస్ మోడల్ ను ప్ర‌వేశ‌పెట్టింది. దీని ధ‌ర‌ రూ. 1.15 లక్షల ఎక్స్-షోరూమ్‌తో ప్రారంభించబడింది, ఇది V1 ప్రో కంటే రూ. 30,000 తక్కువ ధ‌ర‌కే ల‌భిస్తోంది.కొత్త వ‌చ్చిన హీరో Vida V1 ప్లస్ ఎల‌క్ట్రిక్ స్కూట‌ర్ ఇప్ప‌టికే మార్కెట్‌లో పాపుల‌ర్ అయిన‌, Ather 450S, Ola S1 Air, TVS iQube తోపాటు 2024కి కొత్తగా వచ్చిన బజాజ్ చేతక్ అర్బేన్‌లతో పోటీప‌డ‌నుంది. కొత్త Hero Vida V1మిగ‌తా వాటితోఉన్న పోలిక‌లు, తేడాలు ఏమిటో చూడండి.. అన్ని స్కూట‌ర్ల స్పెసిఫికేషన్‌లు, రేంజ్‌, పవ‌ర్‌ట్రేన్ వివ‌రాల‌ను ప‌ట్టిక‌లో చూడ‌వ‌చ్చు. Hero Vida...
2024 బజాజ్ చేతక్ ప్రీమియం ఎలక్ట్రిక్ స్కూటర్ వచ్చేసింది.. రేంజ్ 127కిమీ.. ఫీచర్లు, ధర వివరాలు ఇవే..

2024 బజాజ్ చేతక్ ప్రీమియం ఎలక్ట్రిక్ స్కూటర్ వచ్చేసింది.. రేంజ్ 127కిమీ.. ఫీచర్లు, ధర వివరాలు ఇవే..

E-scooters
2024 Bajaj Chetak Premium Electric scooter : గత సంవత్సరం 2023 చివర్లో బజాజ్ చేతక్ తక్కువ ధరలో అర్బేన్ వేరియంట్ ను ప్రారంభించిన విషయంతెలిసిందే.. అయితే తాజాగా బజాజ్ ఇప్పుడు టాప్ రేంజ్ వేరియంట్ అయిన బజాజ్ చేతక్ ప్రీమియం వేరియంట్ ను ఆవిష్కరించింది. 2024 ప్రీమియం వేరియంట్ ధర రూ.1.35 లక్షల (ఎక్స్-షోరూమ్) నుంచి ప్రారంభమవుతుంది. ఇది మునుపటి మోడల్ తో పోలిస్తే రూ.15,000 పెరిగింది. అప్‌డేట్ చేసిన చేతక్ ప్రీమియం ఎలక్ట్రిక్ స్కూటర్ కి మరో ప్రధాన ఆకర్షణ కొత్త 5-అంగుళాల TFT డ్యాష్ బోర్డ్.. దీంతో ఇతర EVలు అంటే ఓలా, టీవీఎస్ ఐక్యూబ్, ఏథర్ వంటి ఎలక్ట్రిక్ స్కూటర్ల స్థాయికి బజాజ్ కూడా చేరుకుంటుంది. మీ స్మార్ట్‌ఫోన్‌ను డాష్‌కి కనెక్ట్ చేయడం వల్ల నావిగేషన్ అప్‌డేట్‌లు, నోటిఫికేషన్ అలర్ట్‌లు, మ్యూజిక్ ప్లేబ్యాక్ వంటి ఫీచర్లను పొందవచ్చు. ఇక్కడ గమనించాల్సిన ముఖ్య విషయమేంటంటే.. ఈ ఫీచర్‌లు.. సీక్వెన్షియల్ ఇండికేటర్‌...
Bajaj Chetak 2024 : సరికొత్త అప్డేట్స్ తో బజాజ్​ చేతక్​ ఎలక్ట్రిక్​ స్కూటర్​!

Bajaj Chetak 2024 : సరికొత్త అప్డేట్స్ తో బజాజ్​ చేతక్​ ఎలక్ట్రిక్​ స్కూటర్​!

E-scooters
Bajaj Chetak 2024 : 2024 కొత్త సంవత్సరాన్ని  గ్రాండ్​గా మొదలుపెట్టేందుకు పూర్తి ఏర్పాట్లు చేసుకుంది దేశీయ దిగ్గజ  ఆటోమొబైల్​ సంస్థ బజాజ్​ ఆటో (Bajaj Auto). ఈ నేపథ్యంలోనే .. 2024 బజాజ్​ చేతక్​ ఎలక్ట్రిక్​ స్కూటర్​ పై ఒక క్రేజీ అప్డేట్​ ఇచ్చింది. జనవరి 9న ఈ అప్డేటెడ్​ ఈ-స్కూటర్​ ను విడుదల చేయనున్నట్టు ప్రకటించింది. అయితే ఈ మోడల్​పై ఇప్పటివరకు ఉన్న వివరాలను ఓసారి చూద్దాం.. 2024 బజాజ్​ చేతక్​ ఈవీ.. Bajaj Chetak 2024 ఈ అప్డేటెడ్​ బజాజ్​ చేతక్​ ఎలక్ట్రిక్​ స్కూటర్​ డిజైన్​, మెకానికల్స్​లో భారీ మార్పులు కనిపిస్థాయని తెలుస్తోంది. ఇందులో 3.2 కేడబ్ల్యూహెచ్​  లిథియం అయాన్ బ్యాట్రీ ప్యాక్​ ఉండనుంది. ప్రస్తుతం ఉన్న మోడల్​లో 2.88 కేడబ్ల్యూహెచ్​ బ్యాటరీ యూనిట్​ ఉంది. అంతేకాకుండా .. ప్రస్తుతం ఈ వెహికిల్​ ర​ 113 కి.మీ రేంజ్ ఇస్తుంది . ఇక బ్యాటరీ సామర్థ్యం  పెరుగుతుండటంతో.. కొత్త బజాజ్​ చేతక్​ ఈవీ రేంజ్​ ...
Bajaj Auto| బజాజ్ ఎలక్ట్రిక్ త్రీ వీలర్లపై యమ క్రేజ్.. నవంబర్ లో భారీగా పెరిగిన అమ్మకాలు

Bajaj Auto| బజాజ్ ఎలక్ట్రిక్ త్రీ వీలర్లపై యమ క్రేజ్.. నవంబర్ లో భారీగా పెరిగిన అమ్మకాలు

cargo electric vehicles
Bajaj Auto | బజాజ్ ఆటో ఎలక్ట్రిక్ త్రీ-వీలర్లపై కొనుగోలుదారుల నుంచి భారీగా డిమాండ్ వస్తోంది. నవంబర్‌లో ఏకంగా 1,232 యూనిట్లను విక్రయించడాన్ని బట్టి ఈ వాహనాలపై ఎంత క్రేజ్ ఉందో తెలిసిపోతోంది. బజాజ్ ఇటీవల ప్రారంభించిన జీరో-ఎమిషన్ ప్యాసింజర్ వాహనాలు, కార్గో మోడల్‌లు గత ఆరు నెలల్లో 3,314 యూనిట్లను విక్రయించాయి. నవంబర్‌లోని 1,232 యూనిట్లు విక్రయించి టాప్ టెన్ లో నిలిచింది బజాజ్ ఆటో..భారతదేశంలో ICE త్రీ-వీలర్ మార్కెట్లో అగ్రగామిగా ఉన్న బజాజ్ ఆటో.. ఏప్రిల్-అక్టోబర్ 2023లో 281,353 యూనిట్లను విక్రయించింది (90% పెరిగింది)  జూన్ 2023లో బజాజ్ RE E-Tec 9.0 ప్యాసింజర్ EV,  Bajaj Maxima XL కార్గో E-Tec 12.0 అనే రెండు ఉత్పత్తులతో జూన్‌లో  మార్కెట్లోకి ప్రవేశించింది. అయితే 2023 నవంబర్ చివరి వరకు మొత్తం 3,314 యూనిట్లను విక్రయించింది.1,232 యూనిట్ల అమ్మకాలతో  కొద్ది నెలల్లోనే బజాజ్ ఆటో ఎనిమిదో స్థానంలో ...
Bajaj | బజాజ్‌ నుంచి మరో కొత్త ఎలక్ట్రిక్‌ స్కూటర్‌.. ధర తక్కువే.. రేంజ్ 113 కి.మీ!!

Bajaj | బజాజ్‌ నుంచి మరో కొత్త ఎలక్ట్రిక్‌ స్కూటర్‌.. ధర తక్కువే.. రేంజ్ 113 కి.మీ!!

E-scooters
Bajaj Chetak Urbane Electric Scooter : దేశీయ టూ వీలర్ తయారీ కంపెనీ బజాజ్ తన ఎలక్ట్రిక్ స్కూటర్‌లో చేతక్ అర్బేన్ అనే కొత్త వెర్షన్‌ను విడుదల చేసింది. దీని స్టాండర్డ్  వేరియంట్  రూ. 1.15 లక్షలు ఉండగా. ఎక్ట్రా ఫీచర్లు, అధిక పనితీరు కలిగిన మరో వేరియంట్ “టెక్పాక్” ధర రూ. 1.21 లక్షలుగా ఉంది.భారత మార్కెట్లో  బజాజ్ చేతక్ ఎలక్ట్రిక్ స్కూటర్ కు భారీగానే ఉంటోంది. ఈ స్కూటర్‌ను 2020లో మార్కెట్లోకి విడుదల చేసింది. బజాజ్ చేతక్ అర్బన్, ప్రీమియం అనే రెండు వేరియంట్లలో ప్రారంభించింది. కానీ అర్బన్‌ వేరియంట్‌ విక్రయాలను బజాజ్ నిలిపివేయగా.. ప్రస్తుతం ప్రీమియం, అలాగే ప్రీమియం ఎడిషన్‌లో అందుబాటులో ఉంది.  అయితే బజాజ్‌ నుంచి అర్బన్‌ వేరియంట్‌ను మళ్లీ తీసుకువస్తోంది. రెండు వేరియట్లలో.. చేతక్ అర్బన్ (Chetak Urbane Scooter) స్కూటర్ త్వరలో చిన్న బ్యాటరీ ఆప్షన్‌తో విడుదల కానున్నట్లు తెలుస్తోంది.  దీని ద్వారా బజాజ్...