Tag: Battery Smart

Zypp Electric తో బ్యాట‌రీ స్మార్ట్ కంపెనీతో ఒప్పందం
charging Stations

Zypp Electric తో బ్యాట‌రీ స్మార్ట్ కంపెనీతో ఒప్పందం

Zypp Electric : భారతదేశంలో ఎలక్ట్రిక్ వాహనాల కోసం వేగంగా అభివృద్ధి చెందుతున్న అతిపెద్దదైన‌ బ్యాటరీ-స్వాపింగ్ నెట్‌వర్క్ బ్యాటరీ స్మార్ట్, దేశంలోని ప్రముఖ షేర్డ్ ఎలక్ట్రిక్ మొబిలిటీ స్టార్టప్ అయిన Zypp ఎలక్ట్రిక్‌తో భాగస్వామ్యాన్ని కుదుర్చుకుంది. ఈ భాగస్వామ్యం ద్వారా 2000 Zypp ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలు బ్యాటరీ స్మార్ట్ నెట్‌వర్క్‌లో క‌నెక్ట్ చేయ‌బ‌డ‌తాయి. తద్వారా ఎల‌క్ట్రిక్ వాహ‌న డ్రైవర్‌లు ఢిల్లీ NCR ప్రాంతంలోని 175కుపైగా ఉన్న బ్యాట‌రీ స్వాప్ స్టేషన్‌లో బ్యాట‌రీల‌ను సులువుగా మార్చుకునే వెలుసుబాటు క‌లుగుతుంది. ఇప్పటికే 200 వాహనాల పైలట్‌ పనులు కొనసాగుతున్నాయి.బ్యాటరీ స్మార్ట్ సంస్థ ప్రత్యేకమైన బ్యాటరీ-యాజ్-ఎ-సర్వీస్ ద్వారా Zypp ఎల‌క్ట్రిక్ వాహ‌నాల డ్రైవర్లు డిస్‌చార్జ్ అయిన బ్యాట‌రీల‌ను మార్చుకొని విలువైన సమయాన్ని ఆదా చేసుకోవ‌చ్చు. బ్యాటరీలను ఏ ప్రదేశంలోనైనా మార్చుకోవడానికి ఈ బ్యాట‌...
కొత్త బజాన్ చేతక్ స్కూటర్.. తక్కువ ధరలోనే.. ఎక్కువ మైలేజీ కొత్తగా వచ్చిన ఎలక్ట్రిక్ లూనా గురించి మీరు తెలుసుకోవలసినవి.. భారత్ లో టాప్ 5 బడ్జెట్ ఎలక్ట్రిక్ కార్లు ఇవే.. ఇండియాలో బెస్ట్ ఎలక్ట్రిక్ స్కూటర్స్ ఇవే..