Home » Battery Smart
zypp electric mobility

Zypp Electric తో బ్యాట‌రీ స్మార్ట్ కంపెనీతో ఒప్పందం

Zypp Electric : భారతదేశంలో ఎలక్ట్రిక్ వాహనాల కోసం వేగంగా అభివృద్ధి చెందుతున్న అతిపెద్దదైన‌ బ్యాటరీ-స్వాపింగ్ నెట్‌వర్క్ బ్యాటరీ స్మార్ట్, దేశంలోని ప్రముఖ షేర్డ్ ఎలక్ట్రిక్ మొబిలిటీ స్టార్టప్ అయిన Zypp ఎలక్ట్రిక్‌తో భాగస్వామ్యాన్ని కుదుర్చుకుంది. ఈ భాగస్వామ్యం ద్వారా 2000 Zypp ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలు బ్యాటరీ స్మార్ట్ నెట్‌వర్క్‌లో క‌నెక్ట్ చేయ‌బ‌డ‌తాయి. తద్వారా ఎల‌క్ట్రిక్ వాహ‌న డ్రైవర్‌లు ఢిల్లీ NCR ప్రాంతంలోని 175కుపైగా ఉన్న బ్యాట‌రీ స్వాప్ స్టేషన్‌లో బ్యాట‌రీల‌ను సులువుగా మార్చుకునే వెలుసుబాటు…

Read More