Wednesday, March 19Lend a hand to save the Planet
Shadow

Tag: Battre electric scooter

low Cost EV | అత్యాధునిక అమ‌రాన్ బ్యాట‌రీతో రూ.69,999 ల‌కే కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్‌..

low Cost EV | అత్యాధునిక అమ‌రాన్ బ్యాట‌రీతో రూ.69,999 ల‌కే కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్‌..

E-scooters
low Cost EV Scooter | BattRE ఎలక్ట్రిక్ మొబిలిటీ కంపెనీ LOEV+ పేరుతో కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్‌ను తాజాగా విడుద‌ల చేసింది. ఇందులో మూడు సంవత్సరాల వారంటీతో అమరాన్ 2kWh బ్యాటరీని వినియోగించారు. ఇది గంట‌కు 60 km/h వేగంతో ప్ర‌యాణిస్తుంది. ₹69,999 (ఎక్స్-షోరూమ్) ధర కలిగిన ఈ వాహనం ఇప్పుడు దేశవ్యాప్తంగా ఎంపిక చేసిన డీలర్‌షిప్‌లలో అందుబాటులో ఉంది.BattRE స్కూటర్ లో IP67-రేటెడ్ బ్యాటరీని ఉపయోగించారు. ఫుల్‌ ఛార్జింగ్ కావ‌డానికి 2 .50 గంట‌ల స‌మ‌యం ప‌డుతుంది. ఇది వివిధ మూడు రైడింగ్ మోడ్‌లను అందిస్తుంది:ఎకో మోడ్‌లో 90 కిమీ (35 కిమీ/గం),కంఫర్ట్ మోడ్‌లో 75 కిమీ (48 కిమీ/గం),స్పోర్ట్స్ మోడ్‌లో 60 కిమీ (60 కిమీ/గం).low Cost EV : సేఫ్టీ, స్మార్ట్ ఫీచ‌ర్స్‌..ఇక సేఫ్టీ ఫీచ‌ర్ల విష‌యానికొస్తే.. కంబైన్డ్ డిస్క్-బ్రేక్ సిస్టమ్, 180mm గ్రౌండ్ క్లియరెన్స్, పార్కింగ్ స్విచ్, సారీ గార్డ్ ఉన్నా...
దృఢ‌మైన మెట‌ల్ ప్యానెల్‌తో Battre Storie electric scooter

దృఢ‌మైన మెట‌ల్ ప్యానెల్‌తో Battre Storie electric scooter

E-scooters
జైపూర్‌కు చెందిన EV స్టార్టప్, బాట్రే (Battre) విడుద‌ల చేసిన Battre Storie electric scooter మిగ‌తా వాహ‌నాల కంటే భిన్నంగా మెట‌ల్ ప్యానెల్‌తో ప్ర‌త్యేక ఆక‌ర్ష‌ణ‌గా నిలుస్తోంది. ఈ ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనం అనేక ఫీచర్లను క‌లిగి ఉంది. ఇది Ather 450X, Ola S1 Pro, TVS iQube, బజాజ్ చేతక్ వంటి ఇతర ప్రీమియం ఎలక్ట్రిక్ స్కూటర్‌లకు భిన్నంగా మెట‌ల్ బాడీతో రూపొందించ‌డం దీని ప్ర‌త్యేక‌త‌. Battre Storie electric scooter స్పెసిఫికేషన్లు Battre Storie క్లాసిక్ స్కూటర్ వంటి డిజైన్ క‌లిగి ఆధునిక ఫీచ‌ర్ల‌ను క‌లిగి ఉంటుంది. ఈ స్కూటర్‌లో ఫాలో-మీ-హోమ్ ల్యాంప్స్ ఫీచర్‌తో LED లైటింగ్ ఉంటుంది. బాడీ ప్యానెల్‌లు పూర్తిగా మెటల్‌తో రూపొందించ‌డం దీని ప్ర‌త్యేక‌త‌.ఇందులో 2kW గరిష్ట పవర్ అవుట్‌పుట్‌ను కలిగి ఉన్న Lucas TVS సోర్స్డ్ మోటార్‌ను అమ‌ర్చారు. ఇది 3.1kWh బ్యాటరీ ప్యాక్‌తో జత చేయబడి ఉంటుంది. ఈ ఎల‌క్ట్రిక్ స్కూ...
Top 7 Health Benefits of Dates Ather 450X | ఏథర్ ఈవీ స్కూటర్ ఇప్పుడు రేంజ్ పెరిగింది..