Batt:RE LO:EV electric scooter రెండు గంటల్లోనే ఫుల్ చార్జ్
Batt:RE LO:EV electric scooter : బ్యాట్రే కంపెనీ తీసుకొచ్చిన ఎలక్ట్రిక్ స్కూటర్ మోడళ్లలో LO:EV మోడల్ ఎంతో గుర్తింపు పొందింది. ఇది మార్కెట్లో ఉన్న ఇతర 110cc పెట్రోల్ స్కూటర్ మాదిరిగా కనిపిస్తుంది. ఇందులో ఎల్‌ఈడీ హెడ్‌ల్యాంప్ ఉంటుంది. ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ ఆకర్షణీయంగా కనిపిస్తుంది. ఇందులో పిలియన్ బ్యాక్‌రెస్ట్ వంటి యాక్సెసరీలు ఉన్నాయి. Batt:RE LO:EV ఎలక్ట్రిక్ స్కూటర్ సింగిల్ చార్జిపై 60 కి.మీ. వరకు ప్రయాణించగలదు. అయితే వాస్తవ పరిస్థతులో్ల కాస్త అటూ ఇటుగా…
