Saturday, March 22Lend a hand to save the Planet
Shadow

Tag: bike comparison

Electric bikes : యూత్ ను ఆకర్షిస్తున్న  హైస్పీడ్ ఎలక్ట్రిక్ బైక్స్ ఇవే..

Electric bikes : యూత్ ను ఆకర్షిస్తున్న హైస్పీడ్ ఎలక్ట్రిక్ బైక్స్ ఇవే..

E-bikes
మాంటిస్, అల్ట్రావయోలెట్, రోర్ ఇందులో ఏది బెస్ట్.. Electric bikes: ఎలక్ట్రిక్ మోటార్‌సైకిల్ మార్కెట్ లోకి రోజురోజుకు సరికొత్త ఎలక్ట్రిక్ వాహనాలు వస్తున్నాయి. తాజాగా ఓర్క్సా మాంటిస్ ఎలక్ట్రిక్ బైక్. 250సీసీ మోటార్‌సైకిల్ సెగ్మెంట్‌ను లక్ష్యంగా చేసుకుని విడుదలైంది. మాంటిస్‌ ప్రారంభంతో ఇప్పటికే మార్కెట్ లో ఉన్న అల్ట్రావయోలెట్ F77 తో పోటీ పడనుంది. 150cc నుంచి 250cc.. 500cc విభాగంలో ఓబెన్ రోర్, ఓర్క్సా మాంటిస్ తోపాటు ఎఫ్77 ప్రముఖ మోడళ్లుగా అందుబాటులో ఉన్నాయి. అయితే ఈ బైక్ ల స్పెసిఫికేషన్లు, పోలికలు ఒకసారి చూద్దాం.. ఓర్క్సా మాంటిస్ (Orxa Mantis)ఓర్క్సా మాంటిస్ మోటార్‌సైకిల్ యూత్ ను ఆకట్టుకునే డిజైన్ తో ఉంటుంది. ఇది అల్యూమినియం అల్లాయ్ ఫ్రేమ్ చుట్టూ నిర్మించబడింది. టెలిస్కోపిక్ ఫోర్కులు, వెనుకవైపు మోనోషాక్, రెండు చివర్లలో డిస్క్ బ్రేక్‌లు సింగిల్-ఛానల్ ABS, TFT డిస్‌ప్లే, ఫోన్ కనెక్టివిటీ ...
Top 7 Health Benefits of Dates Ather 450X | ఏథర్ ఈవీ స్కూటర్ ఇప్పుడు రేంజ్ పెరిగింది..