Thursday, November 21Lend a hand to save the Planet
Shadow

Tag: BLive – Elocity

స్మార్ట్ EV ఛార్జింగ్ నెట్‌వర్క్ కోసం BLive – Elocity  భాగ‌స్వామ్యం

స్మార్ట్ EV ఛార్జింగ్ నెట్‌వర్క్ కోసం BLive – Elocity భాగ‌స్వామ్యం

charging Stations
 BLive - Elocity : భారతీయ, ప్రపంచ మార్కెట్లలో స్మార్ట్ EV ఛార్జింగ్ నెట్‌వర్క్ యొక్క విస్తరించేందుకు BLive సంస్థ తాజాగా Canada కు చెందిన Elocity కంపెనీతో ఒక అవగాహన ఒప్పందంపై సంతకం చేశాయి. మల్టీ-బ్రాండ్ ఎలక్ట్రిక్ వెహికల్ (EV) విక్రయ ప్లాట్‌ఫారమ్ అయిన BLive, అలాగే కెనడాకు చెందిన EV ఛార్జింగ్ టెక్నాలజీ సొల్యూషన్స్ ప్రొవైడర్ అయిన Elocity భారతదేశం, ప్రపంచ మార్కెట్‌లలో స్మార్ట్ EV ఛార్జింగ్ నెట్‌వర్క్ యొక్క విస్తరణపై ప‌నిచేయ‌నున్నాయి.డిజిటల్ స్టోర్‌లు, EV వినియోగదారు ఛార్జింగ్ నెట్‌వర్క్ అనుభవం రెండింటికీ కీలకం, EV డ్రైవర్‌ల అనుభవాన్ని మెరుగుపరచడం, EV ఛార్జింగ్ వ్యాపార నమూనాల సాధ్యతను బలోపేతం చేయడం ముఖ్య ఉద్దేశం. EV కస్టమర్‌ల కోసం అన్నీ కలిసిన సొల్యూషన్‌లను అందించే వాక్-ఇన్ స్టోర్‌లు ప్రస్తుతం లేవు. ఇది వివిధ రకాల బ్రాండ్‌లు, ఆర్థిక, బీమా, ఛార్జింగ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఎంపికలను...