Home » Bmw
BMW CE 02

అత్యంత ఖరీదైన BMW CE 02 బుకింగ్‌లు ప్రారంభం.. ధర చూస్తే షాకవ్వాల్సిందే..

BMW CE 02 | దేశంలో అత్యంత ఖ‌రీదైన ఎల‌క్ట్రిక్ బైక్ అయిన‌ BMW Motorrad CE 02 కోసం బుకింగ్స్ ప్రారంభ‌మయ్యాయి TVS-BMW భాగస్వామ్యం నుంచి వ‌చ్చిన మొదటి ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనం CE 02. ఎలక్ట్రిక్ స్కూటర్‌ను టీవీఎస్ హోసూర్ ప్లాంట్‌లో స్థానికంగా తయారు చేస్తున్నారు. ఇక్క‌డి నుంచే విదేశీ మార్కెట్‌లకు కూడా ఎగుమతి చేయ‌నున్నారు. ఆసక్తిగల కొనుగోలుదారులు CE 02ని వారి సమీపంలోని BMW మోటోరాడ్ షోరూమ్‌లో బుక్ చేసుకోవచ్చు. BMW దీనిని…

Read More
MINI-Cooper-SE-Electric

BMW electric MINI Cooper SE వస్తోంది..

BMW భార‌త‌దేశంలోని ఎలక్ట్రిక్ వెహికల్ స్పేస్‌లో తన ఉనికిని విస్త‌రించ‌డానికి ప్ర‌య‌త్నాల‌ను ముమ్మ‌రం చేస్తోంది. గ‌తంలో iX ఎలక్ట్రిక్ SUVని ప్రారంభించిన తర్వాత తాజాగా BMW electric MINI 3-Door Cooper SE మోడ‌ల్‌ను విడుద‌ల చేయ‌డానికి సిద్ధ‌మైంది. BMW ఇండియా ఎలక్ట్రిక్ MINI 3-డోర్ కూపర్ SE వాహ‌నాన్ని ఫిబ్రవరి 24న దేశంలో ప్రారంభించబడుతుందని ఒక పత్రికా ప్రకటనలో ధ్రువీకరించింది. దేశంలో లగ్జరీ ఎలక్ట్రిక్ సెగ్మెంట్ క్రమంగా వేగం పుంజుకుంటున్నప్పటికీ, లగ్జరీ సెగ్మెంట్లో బీఎండ‌బ్ల్యూ ఎలక్ట్రిక్…

Read More