Tuesday, October 15Lend a hand to save the Planet
Shadow

Tag: Boom Corbett electric bike

అద్భుత ఫీచ‌ర్ల‌తో Boom Corbett electric bike

అద్భుత ఫీచ‌ర్ల‌తో Boom Corbett electric bike

E-bikes
200 km range, 7-year warranty.. తమిళనాడుకు చెందిన బూమ్ మోటార్స్.. స‌రికొత్త ఫీచ‌ర్ల‌తో Boom Corbett electric bike ను ఆవిష్కరించింది. ఇది ఏకంగా సింగిల్ చార్జింగ్‌పై 200కిలోమీట‌ర్ల రేంజ్‌, ఏడేళ్ల వారంటీతో రావ‌డం దీని ప్ర‌త్యేక‌త‌. కార్బెట్ ఎలక్ట్రిక్ బైక్ బుకింగ్‌లు కేవలం రూ. 499 కనీస టోకెన్ మొత్తంతో న‌వంబ‌ర్ 12 నుంచి ప్రారంభమ‌య్యాయి. 75 kmph speed బూమ్ కంపెనీ ఈ మోడల్‌ను 'భారతదేశంలో అత్యంత మన్నికైన, దీర్ఘకాలం ఉండే బైక్'గా ప్రచారం చేస్తోంది. ఎలక్ట్రిక్ బైక్ 2.3 kWh బ్యాటరీని కలిగి ఉంది. ఇది 4.6 kWh బ్యాట‌రీ వేరియంట్ కూడా ఉంది. సింగిల్ చార్జ్‌తో 200 కిలోమీట‌ర్ల వ‌ర‌కు ప్ర‌యాణిస్తుంద‌ని కంపెనీ హామీ ఇస్తోంది. ఇందులో డిటాచ‌బుల్ బ్యాటరీలు ఉంటాయి. ఇవి పోర్టబుల్ ఛార్జర్‌తో వస్తాయి. వీటిని ఏదైనా సాధారణ 15A గృహ సాకెట్‌లో కూడా ప్లగ్ చేయవచ్చు. రెండు-బ్యాటరీ ఆప్షన్‌తో EV గరిష్టంగా 75 kmph వేగాన్ని అంద...