Home » Bounce ఇన్ఫినిటీ
Bounce-Infinity-E1

హైదరాబాద్ లో Bounce Infinity టెస్ట్ రైడ్స్‌

మార్చి 15న హైద‌రాబాద్‌లో అందుబాటులోకి.. Bounce Infinity ఎల‌క్ట్రిక్ స్కూట‌ర్ కోసం వినియోగదారులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే వీరి కోసం ఇన్ఫినిటీ కంపెనీ తన బౌన్స్ ఎలక్ట్రిక్ E1  స్కూటర్కో కోసం  టెస్ట్ రైడ్ ల తేదీలను ప్రకటించింది. టెస్ట్ రైడ్‌లు పరీక్షించాలనుకునే వినియోగదారులకు అందుబాటులో ఉంటాయి. మొదటి దశలో బెంగుళూరు, ఢిల్లీ NCR, ముంబై, హైదరాబాద్, పూణె, చెన్నై, కొచ్చి వంటి నగరాల్లో బౌన్స్ టెస్ట్ రైడ్‌లకు అవ‌కాశం క‌ల్పిస్తోంది. బౌన్స్ ఇన్‌ఫినిటీ స్కూటర్‌లు…

Read More