1 min read

Fame II subsidies | ఎలక్ట్రిక్ స్కూటరలను తక్కువ ధరకు కొనుగోలు చేయడానికి ఇంకా కొద్దిరోజులే సమయం!

Fame II subsidies on electric vehicles | ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఒకసారి త‌న ప్ర‌సంగంలో “యాహీ సమయ్ హై, స‌హి సమయ్ హై” అని అన్నారు. ఆయన  మాటలు వేరే సందర్భం కోసం అన్న‌ప్ప‌టికీ ఎలక్ట్రిక్ స్కూటర్ కొనాలని ఆలోచిస్తున్న వారికి ఈ మాటలు స‌రిగ్గా స‌రిపోయి. మీకు ఇష్టమైన ఎలక్ట్రిక్ స్కూటర్ లేదా బైక్‌ను త‌క్కువ ధ‌ర‌లో కొనుగోలు చేసే అవకాశాన్ని చేజిక్కించుకోవడానికి బ‌హుషా మీకు ఇంకా కొన్ని రోజులు మాత్రమే మిగిలి […]

1 min read

Flipkart లో ఎలక్ట్రిక్ స్కూటర్ అమ్మకాలు

ఈకామ‌ర్స్ దిగ్గ‌జం ఫ్లిప్‌కార్ట్ (Flipkart) లోనూ ఇక‌పై ఎల‌క్ట్రిక్ వాహ‌నాల‌ను కొనుగోలు చేయ‌వ‌చ్చు. ఇది వినడానికి కొంతం కొత్త‌గా ఉన్నా, ఇది నిజమేజ‌ బెంగళూరుకు చెందిన ఎలక్ట్రిక్ వాహనాల తయారీ సంస్థ ‘బౌన్స్’ (BounceBounce) తన ‘ఇన్ఫినిటీ ఈ1’ ఎలక్ట్రిక్ స్కూటర్‌ను ఆన్‌లైన్ షాపింగ్ యాప్.. ఫ్లిప్‌కార్ట్‌లో ఈ విడుదల చేయనుంది. భారతదేశంలో ఫ్లిప్‌కార్ట్ ఇ-కామర్స్ ప్లాట్‌ఫారమ్‌ ద్వారా ఎలక్ట్రిక్ స్కూటర్‌లను విక్రయించనున్న మొద‌టి ఈవీ కంపెనీ బౌన్స్ మొబిలిటీ కానుంది. అయితే అమేజాన్‌లో ఇప్ప‌టికే హీరో […]

1 min read

డెలివరీకి సిద్ధమైన Bounce Infinity E1 electric scooter

Bounce Infinity E1  డెలివరీలు ఎప్ప‌టినుంచంటే.. భారతదేశంలో Bounce Infinity E1 electric scooter (బౌన్స్ ఇన్ఫినిటీ E1 ఎలక్ట్రిక్ స్కూటర్) ఉత్పత్తి ప్రారంభమైంది. డెలివరీలు ఈనెల 18, 2022న ప్రారంభమవుతాయి. బ్యాటరీ, ఛార్జర్‌తో క‌లిసి ఈ Electric scooter ధ‌ర రూ.68,999 ( ఢిల్లీ ఎక్స్-షోరూమ్). బెంగళూరు ఆధారిత బైక్ రెంటల్ స్టార్టప్.. Bounce ఇటీవల భారతదేశంలోని ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహన రంగంలోకి ప్రవేశించిన విష‌యం తెలిసిందే.. ఈ కంపెనీ తన మొదటి ఎలక్ట్రిక్ స్కూటర్ […]

1 min read

 రూ.35తో బ్యాట‌రీ మార్చుకోండి..

Bounce Infinity E1 electric scooter విశేషాలు Bounce Infinity E1 electric scooter : బెంగళూరుకు చెందిన‌ బైక్ రెంటల్ స్టార్టప్, బౌన్స్, ఇటీవల ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహన రంగంలోకి ప్రవేశించింది. కంపెనీ భారతదేశంలో తన మొదటి ఎలక్ట్రిక్ స్కూటర్, బౌన్స్ ఇన్ఫినిటీ E1 ను విడుద‌ల చేసిన విష‌యం తెలిసిందే. సింగిల్ చార్జిపై , సుమారు 85కిలోమీట‌ర్ల రేంజ్ , గంట‌కు 65కి.మి వేగం అదికూడా రూ.69వేల‌కే ల‌భిస్తుండ‌డంతో అంద‌రి దృష్టి ఈ Bounce […]