రూ.36వేలకే Bounce Infinity electric scooter
Bounce Infinity electric scooter : ఎట్టకేలకు బౌన్స్ కంపెనీ తన ఇన్ఫినిటీ ఎలక్ట్రిక్ స్కూటర్‌ను భారతదేశంలో విడుదల చేసింది. Bounce Infinity కోసం కనీస టోకెన్ మొత్తం రూ.499తో బుకింగ్ చేసుకోవచ్చు. 2022 ప్రారంభంలో డెలివరీలు ప్రారంభమవుతాయి. ఈ ఇన్ఫినిటీ స్కూటర్ బ్యాటరీతో గానీ, బ్యాటరీ లేకుండా గానీ కొనుగోలు చేసుకునే అవకాశాన్ని కంపెనీ కల్పించింది. ఇన్ఫినిటీ ఎలక్ట్రిక్ స్కూటర్‌తో పాటు ‘బ్యాటరీ యాజ్ ఏ సర్వీస్’ ఎంపికను కూడా అందించనున్నట్లు బౌన్స్ తెలిపింది. దీని…
