One-Moto Electa .. సింగిల్ చార్జిపై 150కి.మి రేంజ్, 100కి.మి స్పీడ్
ఇండియన్ మార్కెట్‌లోకి బ్రిటీష్ ఈవీ బ్రాండ్ One Moto Electa One Moto Electa : బ్రిటన్‌కు చెందిన ప్రముఖ ఈవీ బ్రాండ్ One Moto, భారతీయ మార్కెట్లోకి ప్రవేశించింది. రూ.1,99,000 (ఎక్స్-షోరూమ్ ధర) ధరకు తన కొత్త హై-స్పీడ్ e-Scooter Electa ని విడుదల చేస్తున్నట్లు ప్రకటించింది. ఈ కొత్త హై-స్పీడ్ ఈ-స్కూటర్ “ఆధునిక పురాతన డిజైన్ల ను గుర్తు చేసేలా తీర్చదిద్దారు. దేశంలో కర్బన ఉద్గారాలను తగ్గించే…