Bus
Electric Bus | త్వరలో ఈ నగరానికి వెయ్యి ఎలక్ట్రిక్ బస్సులు
Delhi | ఈనెలలో దేశ రాజధానికి 1,000 కి పైగా ఎలక్ట్రిక్ బస్సులు (Electric Bus ) వస్తాయని ఢిల్లీ రవాణా మంత్రి పంకజ్ కుమార్ సింగ్ తెలిపారు. ఢిల్లీ రవాణా శాఖ ప్రస్తుతం రూ.235 కోట్ల నష్టంలో ఉందని సింగ్ ఓ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో అన్నారు. ప్రభుత్వం ఒక ప్రణాళికపై పనిచేస్తోందని, ఏడాదిలోపు దిల్లీ రవాణా సంస్థను లాభదాయకంగా మార్చడమే లక్ష్యంగా పెట్టుకుందని మంత్రి అన్నారు. “ఈ నెలలో మేము ఢిల్లీలో 1,000 […]
Hyderabad : మార్చి 2025 నాటికి హైదరాబాద్‌లో 353 కొత్త ఈ-బస్సులు
Hyderabad : హైదరాబాద్‌లో వాయు కాలుష్యాన్ని తగ్గించేందుకు TGSRTC పటిష్టమైన చర్యలు చేపడుతోంది. ఇందులోభాగంగా భాగ్యనగరంలో డీజిల్ బస్సుల స్థానంలో దశలవారీగా ఎలక్ట్రిక్ బస్సులను తీసుకొస్తోంది. ప్రయాణికులకు మెరుగైన ప్రయాణ అనుభూతిని అందించేందుకు TGSRTC ఇప్పటివరకు 1389 కొత్త బస్సులను కొనుగోలు చేసింది. వీటిలో 822 బస్సులు మహిళల కోసం ప్రత్యేకంగా మహాలక్ష్మి పథకానికి కేటాయించింది . కొత్తగా 353 ఎలక్ట్రిక్ బస్సులు మార్చి 2025 నాటికి హైదరాబాద్‌లో 353 కొత్త ఎలక్ట్రిక్ బస్సులను, కరీంనగర్, నిజామాబాద్, […]