Business news
Tata Steel : దేశంలో మొట్టమొదటి హైడ్రోజన్ సరఫరా పైపులు.. టాటా స్టీల్ ఘనత
Tata Steel : దేశీయ పారిశ్రామిక దిగ్గజ సంస్థ టాటా గ్రూప్ యాజమాన్యంలోని టాటా స్టీల్ అరుదైన ఘనతను సాధించింది. హైడ్రోజన్ (hydrogen) ను సరఫరా చేసేందుకు అవసరమైన పైపులను తయారు చేసిన మొట్టమొదటి భారతీయ కంపెనీగా అవతరించింది. ఇది భారతదేశం స్వచ్ఛమైన ఇంధన ప్రయత్నాలలో ఒక కీలక దశను సూచిస్తుంది. కంపెనీ హైడ్రోజన్-కంప్లైంట్ API X65 పైపులు టాటా స్టీల్ కు చెందిన ఖోపోలి ప్లాంట్‌లో దాని కళింగనగర్ ఫెసిలిటీలో ఉక్కును ఉపయోగించి మొదటి పైపులను […]
Ola Electric Scooter | రూ.69,999 లకే ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్.. ఆక్టీవా స్కూటర్ కంటే తక్కువే..
Ola Electric Scooter | ఎలక్ట్రిక్ వాహనాలను కొనుగోలు చేయాలనుకునేవారికి శుభవార్త.. దేశంలోని అతిపెద్ద ఎలక్ట్రిక్ స్కూటర్ తయారీ సంస్థ అయిన ఓలా ఎలక్ట్రిక్ (Ola Electric) తన ఎలక్ట్రిక్ స్కూటర్‌పై భారీగా ధరను తగ్గించేసింది. ఓలా ఎస్ 1ఎక్స్ మోడల్ ధర రూ.79 వేల 999 ఉండగా, దానిపై 12.5 శాతం తగ్గిస్తున్నట్టు కంపెనీ వెల్లడించింది. దీంతో ఓలా బేసిక్ వేరియంట్ రూ.69,999 వేలకు అందుబాటులోకి రానుంది. గతంలో ఎలక్ట్రిక్ వాహనాల కొనుగోలళ్లను ప్రోత్సహించేందుకు కేంద్ర […]
Pure EV ePluto 7G Max | ఒక్కసారి చార్జితో 200 కిలోమీటర్లు ప్రయాణించండి..
Pure EV ePluto 7G Max ఎలక్ట్రిక్ స్కూటర్ విశేషాలు ఇవే.. Pure EV ePluto 7G Max | హైదరాబాద్ కు చెందిన ప్రముఖ ఎలక్ట్రిక్ వెహికల్స్ తయారీ సంస్థ ప్యూ ఈవీ (Pure EV ) నుంచి వచ్చిన తాజా ఎలక్ట్రిక్ స్కూటర్ ఈప్లూటో 7జీ మ్యాక్స్ (epluto 7G Max) స్కూటర్ ఎన్నో ప్రత్యేకతలను కలిగి ఉంది. ఇది ఒక్కసారి చార్జితో ఏకంగా 201 కి.మీ దూరం సాఫీగా ప్రయాణించవచ్చు. అయితే ఈ […]