Harithamithra Telugu News

Sunday, February 22Agriculture - Green Mobility - Clean Energy
Shadow

Tag: Businesss

Ola Electric Scooter | రూ.69,999 లకే ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్.. ఆక్టీవా స్కూటర్ కంటే తక్కువే..

Ola Electric Scooter | రూ.69,999 లకే ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్.. ఆక్టీవా స్కూటర్ కంటే తక్కువే..

E-scooters
Ola Electric Scooter | ఎలక్ట్రిక్ వాహనాలను కొనుగోలు చేయాల‌నుకునేవారికి శుభ‌వార్త‌.. దేశంలోని అతిపెద్ద ఎల‌క్ట్రిక్ స్కూట‌ర్ త‌యారీ సంస్థ అయిన‌ ఓలా ఎల‌క్ట్రిక్‌ (Ola Electric) త‌న ఎలక్ట్రిక్ స్కూటర్‌పై భారీగా ధరను తగ్గించేసింది. ఓలా ఎస్ 1ఎక్స్ మోడల్ ధర రూ.79 వేల 999 ఉండ‌గా, దానిపై 12.5 శాతం తగ్గిస్తున్నట్టు కంపెనీ వెల్ల‌డించింది. దీంతో ఓలా బేసిక్ వేరియంట్ రూ.69,999 వేలకు అందుబాటులోకి రానుంది. గ‌తంలో ఎలక్ట్రిక్ వాహనాల కొనుగోలళ్ల‌ను ప్రోత్స‌హించేందుకు కేంద్ర ప్రభుత్వం సబ్సిడీ ప‌థ‌కాల‌ను అమ‌లుచేసింది. ఆ తర్వాత సబ్సిడీపై కోతలు విధిస్తూ వ‌చ్చింది. దీంతో ఈవీల అమ్మ‌కాలు క్ర‌మంగా త‌గ్గాయి. ఈ నేప‌థ్యంలో ఓలా కంపెనీ త‌న వాహనాల విక్ర‌యాల‌ను పెంచుకునేందుకు ఓలా కంపెనీ ధ‌ర‌ల‌ను త‌గ్గించింది.2024లో బెంగళూరుకు చెందిన ఓలా కంపెనీ 3,26,443 ఎల‌క్ట్రిక్‌ స్కూటర్లను విక్రయించింది. నిజానికి మూడు లక్ష‌ల వాహ‌నాల‌...
Maruti Suzuki e Vitara EV Price, Range, Features Kinetic DX : బుక్ చేసుకునే ముందు తెలుసుకోవలసిన హైలెట్ ఫీచర్లు River Indie : రివర్ ఇండీ స్కూటర్ సేల్స్ జోరు MG Comet EV 2025 | 4.99 లక్షల ధరకు లాంచ్.. కొత్త ఫీచర్లు ఇవే.. Top 7 Health Benefits of Dates