![Canopus Launches 4 Electric Scooters](https://harithamithra.in/wp-content/uploads/2022/02/canopus-electric-scooter-.jpg)
Canopus Launches 4 Electric Scooters
Canopus Electric Scooters : SRAM & MRAM. ATD గ్రూప్‌ల జాయింట్ వెంచర్ కానోపస్ (Canopus ) ఎలక్ట్రిక్ స్కూటర్‌లను తయారీపై దృష్టి పెట్టింది. దీని ప్రధాన కార్యాలయం ఉత్తరప్రదేశ్‌లోని నోయిడాలో ఉంది. ఈ సంస్థ EV విభాగంలో దశలవారీగా సుమారు రూ.100 కోట్ల వరకు పెట్టుబడి పెట్టనున్నట్లు కంపెనీ ప్రకటించింది. ప్రస్తుతం ఎలక్ట్రిక్ వాహనాల ప్రోటోటైప్‌లు సిద్ధంగా ఉన్నాయి. కంపెనీ భారతదేశమంతటా డీలర్ నెట్‌వర్క్‌ను విస్తరించే దిశగా ముందుకు సాగుతోంది. మార్చి 2022…