Home » Central Govt Scemes

MSP Hike | రైతులకు మోదీ ప్రభుత్వం తీపి కబురు

MSP Hike : దీపావళి పండుగ సందర్భంగా మోదీ ప్రభుత్వం రైతులకు తీపి కబురు చెప్పింది. రబీ పంటలకు కనీస మద్దతు ధర (ఎంఎస్‌పీ) పెంపునకు బుధవారం జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశం ఆమోదం తెలిపింది. కేంద్ర మంత్రివర్గ సమావేశం అనంతరం కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ ఈ విషయాన్ని మీడియాకు వెల్లడించారు. రైతుల ఆదాయాన్ని మెరుగుపరిచేందుకు. రబీ పంటలను ప్రోత్సహించడానికి ప్రభుత్వం ఈ కీలక నిర్ణయం తీసుకుందని వివరించారు. ఆవాలు క్వింటాల్‌కు రూ.300, గోధుమలు రూ.150,…

MSP Hike

Agriculture | దేశంలో రికార్డు స్థాయిలో 3322.98 లక్షల మెట్రిక్ టన్నుల ఆహార ధాన్యాల ఉత్పత్తి

Agriculture News | వ్యవసాయం, రైతుల సంక్షేమ మంత్రిత్వ శాఖ 2023-24 సంవత్సరానికి ప్రధాన వ్యవసాయ పంటల ఉత్పత్తి తుది అంచనాలను విడుదల చేసింది. ఈ అంచనాలు ప్రాథమికంగా రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల నుంచి అందిన సమాచారం ఆధారంగా నివేదిక రూపొందించారు. రిమోట్ సెన్సింగ్, వీక్లీ క్రాప్ వెదర్ వాచ్ గ్రూప్, ఇతర ఏజెన్సీల నుంచి అందుకున్న సమాచారంతో పంట ప్రాంతాన్ని ధ్రువీకరించి లెక్కగట్టారు. పంట దిగుబడి అంచనాలు ప్రధానంగా దేశవ్యాప్తంగా నిర్వహించే పంట కోత…

Telangana Cabinet Decisions

PM-ASHA | రైతులకు కేంద్రం గుడ్ న్యూస్.. పీఎం ఆశా పథకం కొనసాగింపు

PM-ASHA | రైతులకు లాభదాయకమైన ధరలను అందించడానికి, వినియోగదారులకు అవసరమైన వస్తువుల ధరల హెచ్చుతగ్గులను నియంత్రించడానికి ప్రధాన మంత్రి అన్నదాత ఆయ్ సంరక్షణ అభియాన్ (PM-ASHA) పథకాలను కొనసాగించడానికి ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. 15వ ఆర్థిక సంఘం సమయంలో 2025-26 వరకు దీనిపై మొత్తం ఆర్థిక వ్యయం రూ.35,000 కోట్లు వెచ్చించింది. రైతులు, వినియోగదారులకు మరింత సమర్ధవంతంగా సేవలందించేందుకు ప్రభుత్వం ధరల మద్దతు పథకం (PSS),  ధరల…

MSP Hike

PM Surya Ghar Muft Bijli Yojana | ఉచిత సౌర విద్యుత్ కోసం మీ ఇంటి నుంచే ఇలా దరఖాస్తు చేసుకోండి..

PM Surya Ghar Muft Bijli Yojana : దేశంలో సామాన్యుల‌పై విద్యుత్ బిల్లుల భారం పెరిగింది, ముఖ్యంగా ఆర్థికంగా వెనుకబడిన ప్రజలకు ఇది పెద్ద సమస్య. ఇటీవల, భారత ప్రభుత్వం ప్రధానమంత్రి సూర్య ఘర్ యోజనను ప్రకటించిన విష‌యం తెలిసిందే.. దీని కింద దేశంలోని పేద ప్రజలు 300 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్‌ను పొందువ‌చ్చు. ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకున్న ప్రజలు విద్యుత్ బిల్లుల నుండి ఉపశమనం పొందుతారు. ఆర్థిక భారం కూడా తగ్గిపోతుంది….

PM Surya Ghar Muft Bijli Yojana
MG Comet EV 2025 | 4.99 లక్షల ధరకు లాంచ్.. కొత్త ఫీచర్లు ఇవే.. Top 7 Health Benefits of Dates