Home » Chartered Bike
mou between blive chartered bike

మూడేళ్ల‌లో 10వేల ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలు, 1,000 ఎలక్ట్రిక్ త్రీ-వీలర్లు

BLive, CBPL సంస్థ‌ల మ‌ద్య కీల‌క ఒప్పందం mou-between-blive-chartered-bike : మ‌ల్టీ -బ్రాండ్ ఎలక్ట్రిక్ వెహికల్ ప్లాట్‌ఫారమ్ అయిన BLive, పబ్లిక్ బైక్ షేరింగ్, క్యాంపస్‌లో మొబిలిటీ, ఇ-కామర్స్ డెలివరీ లాస్ట్ మైల్ డెలివరీ సేవలలో ప్రత్యేకత కలిగిన ఎలక్ట్రిక్ మొబిలిటీ సొల్యూషన్స్ కంపెనీ అయిన చార్టర్డ్ బైక్ Chartered Bike (CBPL) తో భాగ‌స్వామ్యం కుదుర్చుకుంది. ఈ రెండు సంస్థ‌లు రాబోయే 3 సంవత్సరాలలో దేశవ్యాప్తంగా 10,000 ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలు, 1,000 ఎలక్ట్రిక్ త్రీ-వీలర్లను…

Read More