1 min read

CNG Bike | పెట్రోల్ బైక్ కి టాటా చెప్పండి.. కొత్తగా బజాజ్ CNG బైక్ వస్తోంది.. లాంచ్ ఎప్పుడంటే..

Bajaj CNG Bike Launch Date | ఆటోమొబైల్ రంగంలో సరికొత్త విప్లవానికి సిద్ధం అవుతోంది. దేశీయ ఆటోమొబైల్ దిగ్గజం బజాజ్ ఆటో ప్రపంచంలోనే తొలి సీఎన్‌జీ బైక్ ను జూలై 5న లంచ్ చేయడానికి సన్నాహాలు చేస్తోంది.  కేంద్ర రహదారులు, రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ ముఖ్య అతిథిగా హాజరు కానున్నారు.. అయితే ఈ బైక్ ను జూన్ 18నే విడుదల చేయాలని కంపెనీ భావించింది. కానీ అనివార్య కారణాల వల్ల జూలై 5కు […]

1 min read

బజాజ్ CNG బైక్ లాంచ్ వాయిదా.. మార్కెట్ లోకి ఎప్పుడంటే..

Bajaj CNG bike launch : బజాజ్ నుంచి రాబోతున్న  CNG మోటార్‌సైకిల్ ఇప్పుడు ముందుగా వెల్లడించినట్లుగా జూన్ 18 లంచ్ కావడం లేదు. ఇది మార్కెట్ లోకి రావడానికి మరికొన్ని రోజులు పట్టే అవకాశం ఉంది. తాజాగా బజాజ్ ఆటో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ రాకేష్ శర్మ కొత్త ప్రయోగ తేదీని ప్రకటించారు. కొత్త బజాజ్ CNG బైక్ జూన్ 18న కాకుండా జూలై 17న ప్రారంభించబడుతుందని వెల్లడించారు.. బజాజ్ CNG బైక్  కొనుగోలుదారుని ప్రయాణ ఖర్చు […]

1 min read

Bajaj Bruzer CNG Bike | రోడ్ల‌పై త‌ళుక్కున మెరిసిన కొత్త బజాజ్ CNG బైక్.. మరిన్ని వివరాలు వెలుగులోకి..

Bajaj Bruzer CNG Bike | బజాజ్ CNG మోటార్‌సైకిల్‌ను అభివృద్ధి చేస్తోందనే విషయం అంద‌రికీ తెలిసిందే.. బ‌జాజ్ సీఎన్జీ బైక్ గురించి స్వ‌యంగా కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్ రాజీవ్ బజాజ్ జూన్ 18న ప్ర‌క‌టించారు. ఆ త‌ర్వాత కొన్ని రోజుల‌కు బజాజ్ CNG మోటార్‌సైకిల్‌ను రోడ్ల‌పై పరీక్షించడం మొద‌లుపెట్టారు. అయితే తాజాగా రోడ్ల‌పై బ‌జాజ్ బైక్ మ్యూల్ ఫొటోలు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అయ్యాయి. Bajaj Bruzer CNG Bike : బజాజ్ బ్రూజర్ డిజైన్  […]

1 min read

Bajaj CNG Bike | మరో రెండు నెలలు ఆగండి.. బ‌జాజ్ సీఎన్జీ బైక్‌.. వచ్చేస్తోంది..

Bajaj CNG Bike | ప్రముఖ దేశీయ ఆటోమొబైల్ సంస్థ బ‌జాజ్ ఆటో వ‌చ్చే జూన్ లోనే భారత్ లోనే  మొట్టమొదటి కంప్రెస్డ్ నేచురల్ గ్యాస్ (CNG)తో న‌డిచే బైక్ ను లాంచ్ చేయ‌నుంది. మిగ‌తా పెట్రోల్ బైక్ ల‌కంటే అత్య‌ధిక మైలేజీని ఇవ్వ‌డ‌మే కాకుండా ప‌ర్యావ‌ర‌ణానికి కూడా ఎలాంటి హాని క‌లిగించ‌ని ఉద్గారాల‌ను ఈ బైక్ విడుద‌ల చేస్తుంది. అత్యధిక మైలేజీ కోరుకునేవారిని  ఆకట్టుకునేలా కొత్త బైక్ ఉంటుంద‌ని, ప్రత్యేకమైన బ్రాండ్‌తో విడుదల చేయాల‌ని భావిస్తున్నామ‌ని […]