Thursday, December 26Lend a hand to save the Planet
Shadow

Tag: Decathlon Rockrider E-ST100

Decathlon Rockrider E-ST100 ఎలక్ట్రిక్ సైకిల్ లాంచ్

Decathlon Rockrider E-ST100 ఎలక్ట్రిక్ సైకిల్ లాంచ్

Electric cycles
భారతదేశంలో Decathlon Rockrider E-ST100 ప్రీమియం ఎలక్ట్రిక్ సైకిల్ ఎక్స్‌షోరూం ధ‌ర రూ.84,999 తో విడుదలైంది. ఇది గరిష్టంగా గంట‌కు 25 kmph వేగంతో ప్రయాణిస్తుంది. అలాగే 42 Nm గరిష్ట టార్క్‌ని జ‌న‌రేట్ చేస్తుంది. భారతదేశంలోని ప్రముఖ క్రీడా వస్తువుల బ్రాండ్‌లలో ఒకటైన డెకాథ్లాన్ ఈ రాక్‌రైడర్ E-ST100 సైకిల్‌ను విడుదల చేయడంతో ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహన విభాగంలోకి ప్రవేశించిన‌ట్లైంది. కాగా మొదటి దశలో కంపెనీ బెంగళూరులోని వైట్‌ఫీల్డ్  బన్నెరఘట్ట రోడ్‌లోని మూడు స్టోర్లలో ఈ-సైకిళ్ల  150 యూనిట్లను పరిచయం చేసింది. కొత్త Decathlon Rockrider E-ST100 ఎలక్ట్రిక్ సైకిల్ భారతదేశంలో దీని ఎక్స్‌షోరూం ధ‌ర రూ.84,999 గా నిర్ణ‌యించారు. Decathlon Rockrider E-ST100 electric cycle స్పెసిఫికేషన్ల విషయానికొస్తే.. Rockrider E-ST100 42 Nm గరిష్ట టార్క్‌ను అభివృద్ధి చేసే 250W వెనుక హబ్ మోటార్‌తో అమర్చబడి ఉంది. ఇది గంట‌కు 25 ...