ఈవీ కొనుగోలుదారులకు గుడ్ న్యూస్.. భారీగా ధరలు తగ్గించిన ఎలక్ట్రిక్ వాహన సంస్థ
discount on Okaya EV scooters | ఎలక్ట్రిక్ స్కూటర్ కొనుగోలు చేయాలని చూస్తున్నవారికి గుడ్ న్యూస్.. ఢిల్లీకి చెందిన ఎలక్ట్రిక్ వాహనాల తయారీ సంస్థ అయిన Okaya EV ఇటీవల తన ఎలక్ట్రిక్ స్కూటర్ మోడల్స్ ధరలను గణనీయంగా తగ్గించినట్లు ప్రకటించింది. ఈ స్పెషల్ ఆఫర్ ఫిబ్రవరి 29, 2024 వరకు అందుబాటులో ఉండనుంది. ఈ ఆఫర్ లో భాగంగా కంపెనీకి చెందిన అన్ని ఎలక్ట్రిక్ స్కూటర్లపై రూ. 18,000 వరకు డిస్కౌంట్ ను అందిస్తోంది….