Tag: E bike

E-Bike | కిలోమీట‌ర్ కు 25 పైసల కంటే తక్కువ ఖ‌ర్చు.. మార్కెట్ లోకి స‌రికొత్త ఎల‌క్ట్ర‌కి్ బైక్ వ‌స్తోంది..
E-bikes

E-Bike | కిలోమీట‌ర్ కు 25 పైసల కంటే తక్కువ ఖ‌ర్చు.. మార్కెట్ లోకి స‌రికొత్త ఎల‌క్ట్ర‌కి్ బైక్ వ‌స్తోంది..

Okaya Ferrato Disruptor | భార‌త్ లో ఎల‌క్ట్రిక్ వాహ‌న రంగం దూసుకుపోతోంది. అనేక కంపెనీలు స‌రికొత్త ఫీచ‌ర్లు క‌లిగిన ఎల‌క్ట్రిక్ స్కూట‌ర్లతోపాటు హైస్పీడ్ ఈ-బైక్ ల‌ను మార్కెట్ లోకి తీసుకువ‌స్తున్నాయి. తాజాగా Okaya EV ఫెర్రాటో అనే కొత్త ప్రీమియం బ్రాండ్ ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలను ప్రకటించింది. ఇప్పుడు, ఈ కొత్త బ్రాండ్ క్రింద విక్రయించబడే మొట్టమొద‌టి ఎల‌క్ట్రిక్ బైక్ పేరును ను కంపెనీ వెల్లడించింది. డిస్‌రప్టర్ (Disruptor) అని పిలువబడే ఒకాయ EV అధికారికంగా ఈ కొత్త ఎలక్ట్రిక్ మోటార్‌సైకిల్ కోసం ప్రీ-బుకింగ్‌లను ప్రారంభించింది.Okaya Ferrato Disruptor Electric Bike మే 2, 2024న ఆవిష్క‌రించ‌నుంది. అదే రోజున అధికారిక ధరలు కూడా వెల్లడించ‌నుంది. ఈ కొత్త‌ బైక్‌ను ఫెర్రాటో అధికారిక వెబ్‌సైట్ ద్వారా బుక్ చేసుకోవచ్చు. మొదటి 1000 మంది కొనుగోలుదారులు నామమాత్రపు టోకెన్ మొత్తం రూ. 500తో బైక్‌ను ప్రీ-బుక్ చ...
Royal Enfield Himalayan Electric త్వరలో ఎన్ఫీల్డ్ హిమాలయన్ ఎలక్ట్రిక్ వచ్చేస్తోంది..
E-bikes

Royal Enfield Himalayan Electric త్వరలో ఎన్ఫీల్డ్ హిమాలయన్ ఎలక్ట్రిక్ వచ్చేస్తోంది..

Royal Enfield Himalayan Electric Concept : రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌ బైక్‌ అంటే యవతకు ఎంత క్రేజో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. హైస్పీడ్ టూ వీలర్‌ విభాగంలో రారాజుగా రాజ్యమేలుతున్నాయి. దేశవ్యాప్తంగా ఇవి ప్రీమియం బైక్‌లుగా ప్రజాదరణ పొందుతున్నాయి. రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌ బైక్‌ల ధర ఎక్కువ అయినప్పటికీ ఖర్చు విషయంలో ఏమాత్రం వెనకాడకుండా యువకులు ఈ బైక్‌ను కొనుగోలు చేసుకుంటున్నారు.అయితే రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌ కు సంబంధించి యూత్‌కు మరో శుభవార్త ..త్వరలో రాయల్‌ ఎన్ఫీల్డ్ బైక్ లు ఎలక్ట్రిక్‌ వెర్షన్‌లో కూడా అందుబాటులోకి రానున్నాయి. తాజాగా రాయల్ ఎన్‌ఫీల్డ్‌ హిమాలయన్ ఎలక్ట్రిక్ కాన్సెప్ట్ బైక్ మోడల్‌ను EICMA 2023 (International Motorcycle and Accessories Exhibition) లో హిమాలయన్ 452 మోడల్ తో పాటు ఆవిష్కరించింది. కాగాఈ ఇ బైక్‌ బ్యాటరీ, రేంజ్, ఫీచర్ల గురించి మాత్రం ఎలాంటి సమాచారం వెల్లడించలేదు. Royal Enfield Electric Hi...
కొత్త బజాన్ చేతక్ స్కూటర్.. తక్కువ ధరలోనే.. ఎక్కువ మైలేజీ కొత్తగా వచ్చిన ఎలక్ట్రిక్ లూనా గురించి మీరు తెలుసుకోవలసినవి.. భారత్ లో టాప్ 5 బడ్జెట్ ఎలక్ట్రిక్ కార్లు ఇవే.. ఇండియాలో బెస్ట్ ఎలక్ట్రిక్ స్కూటర్స్ ఇవే..