Tuesday, October 15Lend a hand to save the Planet
Shadow

Tag: e-scooter

Pure EV ePluto 7G Max | ఒక్కసారి చార్జితో 200 కిలోమీటర్లు ప్రయాణించండి..

Pure EV ePluto 7G Max | ఒక్కసారి చార్జితో 200 కిలోమీటర్లు ప్రయాణించండి..

E-scooters
Pure EV ePluto 7G Max ఎలక్ట్రిక్ స్కూటర్ విశేషాలు ఇవే.. Pure EV ePluto 7G Max | హైదరాబాద్ కు చెందిన ప్రముఖ ఎలక్ట్రిక్ వెహికల్స్ తయారీ సంస్థ ప్యూ ఈవీ (Pure EV ) నుంచి వచ్చిన తాజా ఎలక్ట్రిక్ స్కూటర్ ఈప్లూటో 7జీ మ్యాక్స్ (epluto 7G Max) స్కూటర్‌ ఎన్నో ప్రత్యేకతలను కలిగి ఉంది. ఇది ఒక్కసారి చార్జితో ఏకంగా 201 కి.మీ దూరం సాఫీగా ప్రయాణించవచ్చు. అయితే ఈ ఈప్లూటో 7జీ మ్యాక్స్ ఎలక్ట్రిక్ స్కూటర్ ధర కేవలం రూ.1.14 లక్షలు (ఎక్స్ షోరూమ్) మాత్రమే.. ఇందులో హిల్ స్టార్ట్ అసిస్ట్, డౌన్ హిల్ అసిస్ట్, కోస్టింగ్ రీజెన్, రివర్స్ మోడ్ వంటి స్మారట్ ఫీచర్లు ఇందులో ఉన్నాయి. ఈప్లూటో 7జీ మ్యాక్స్ ఈవీ.. మ్యాట్ బ్లాక్, రెడ్, గ్రే, తెలుపు రంగుల్లో అందుబాటులో ఉంది. ఈ Elecric scooter లో స్మార్ట్ బీఎంఎస్‌తో కూడిన ఏఐఎస్-156 సర్టిఫైడ్ 3.5కిలోవాట్ల హెవీ డ్యూటీ బ్యాటరీని అమర్చారు. బ్లూటూత్ కనెక్టివిటీ, 2.4 కిలోవా...
PURE EV నుంచి మరో కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్

PURE EV నుంచి మరో కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్

E-scooters
రూ.94వేలకు PURE EV ePluto 7G Pro సింగిల్ చార్జ్ పై ఏకంగా 150కిలోమీటర్ల రేంజ్హైదరాబాద్‌కు చెందిన ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాల తయారీ సంస్థ PURE EV కొత్త ఇ-స్కూటర్‌ను ప్రవేశపెట్టింది. భారతదేశంలో PURE EV ePluto 7G  ప్రొో ని రూ. 94,999, ఎక్స్-షోరూమ్ ప్రారంభ ధరతో విడుదల చేసింది. దీని కోసం బుకింగ్‌లు ఇప్పుడు అన్ని ప్యూర్ EV డీలర్‌షిప్‌లలో ప్రారంభించారు. ఈ వాహనాల డెలివరీలు మే 2023 చివరి నాటికి ప్రారంభమవుతాయని కంపెనీ పేర్కొంది. PURE EV ePluto 7G Pro డిజైన్ ఫీచర్లు కొత్త PURE EV ePluto 7G రెట్రో డిజైన్ ను కలిగి ఉంటుంది. ఇది వృత్తాకార LED DRLతో రౌండ్ LED హెడ్‌ల్యాంప్‌ కలిగి ఉంది. కంపెనీ ఈ ఎలక్ట్రిక్ స్కూటర్‌ను మూడు కలర్ వేరియంట్‌లలో అందించనుంది. అవి మాట్ బ్లాక్, గ్రే, వైట్.బ్యాటరీ, రేంజ్ PURE EV కొత్త ePluto 7G స్కూటర్ AIS 156 సర్టిఫైడ్ 3.0 kWh బ్యాటరీ ప్యాక్‌ను కలిగి ఉంటుంది. 1.5 ...

Bajaj Chetak Electric Scooter బుకింగ్స్ షురూ..

E-scooters
మొద‌ట పుణే, బెంగ‌ళూరులో విక్ర‌యాలు 2022నాటికి 24న‌గ‌రాల్లో అందుబాటులోకి..ప్ర‌ముఖ ఆటోమొబైల్ దిగ్గ‌జం బ‌జాజ్ కంపెనీ త‌న ఎల‌క్ట్రిక్ వేరింయ‌ట్ అయిన Bajaj Chetak Electric Scooter బుకింగ్స్‌ను పూణే లేదా బెంగళూరులో ప్రారంభించింది. పుణే, బెంగ‌ళూరు వాసుల‌కు ఇది నిజంగా శుభ‌వార్తే.. సంస్థ యొక్క అధికారిక వెబ్‌సైట్‌లో ఇప్పుడు బుకింగ్‌లు తెరిచారు. కస్టమర్లు రూ .2వేలు చెల్లించి చేతక్‌ను బుక్ చేసుకోవచ్చు. బజాజ్ చేతక్ ఎలక్ట్రిక్ స్కూటర్ బేస్ అర్బన్ వేరియంట్ ఎక్స్‌షోరూం ధర పూణేలో 1,42,988 రూపాయలు. అలాగే రేంజ్-టాపింగ్ ప్రీమియం ట్రిమ్ రూ.1,44,987. బుకింగ్ విధానం Bajaj Chetak Electric Scooter మొదట, మీరు చేటక్ అధికారిక వెబ్‌సైట్‌ను ఓపెన్ చేయాలి. తరువాత, మీరు మీ మొబైల్ నంబర్‌ను ఎంట‌ర్ చేయాలి, ఆ ఫోన్ నంబ‌ర్‌కు OTP వ‌స్తుంది. దానిని ఎంట‌ర్ చేసిన తర్వాత, మీరు బజాజ్ చేతక్ కోసం మీకు నచ్చిన వేరియంట్, క...