గంటకు 265 కిమీ.. దుమ్మురేపే స్పీడ్ తో Ultraviolette F99 Electric bike
EICMA 2023 లో Ultraviolette F99 ఎలక్ట్రిక్ రేస్ బైక్ అరంగేట్రం Ultraviolette F99 Electric bike: భవిష్యత్ అంతా ఎలక్ట్రిక్ మొబిలిటీనే అనే భావన ఇటీవల కాలంలో పెరిగిపోయింది. ఇంధన ధరలు తగ్గుముఖం పట్టకపోవడంతో చాలా మంది ఎలక్ట్రిక్ వాహనాలపై మొగ్గు చూపుతున్నారు. పలు కొత్త కంపెనీలు కూడా ఈవీ రంగంలోకి ప్రవేశిస్తున్నాయి. దేశీయ ఎలక్ట్రిక్ మోటార్‌సైకిల్ కంపెనీ అయిన Ultraviolette సంస్థ యూత్ కోసం సరికొత్త స్పోర్ట్స్ ఎలక్ట్రిక్ బైక్ లను మార్కెట్ లోకి…