MYBYK launches two electric bicycles
భారతదేశంలో స్టేషన్-ఆధారిత సైకిల్-షేరింగ్ రెంటల్ సర్వీస్ అయిన MYBYK కొత్తగా 2 ఎలక్ట్రిక్ సైకిల్ వేరియంట్‌లను ప్రారంభించింది.ఇందులో MYBYK ఎలక్ట్రిక్, MYBYK ఎలక్ట్రిక్ కార్గో వేరియంట్స్ ఉన్నాయి. . MYBYK ఎలక్ట్రిక్ సాధారణ ప్రజలు. పర్యాటకులకు మొదటి, లాస్ట్ మైల్ కనెక్టివిటీని పరిష్కరించే లక్ష్యంతో ఉండగా, రెండోది MYBYK ఎలక్ట్రిక్ కార్గో గిగ్ వర్కర్ల కోసం చివరి-మైలు డెలివరీ కోసం నిర్దేశించినది. MYBYK 6 భారతీయ నగరాల్లో 10,000 కంటే ఎక్కువ పెడల్ సైకిల్ ఆధారిత పబ్లిక్…