బెంగళూరులో Ultraviolette పరిశ్రమ
ఎలక్ట్రిక్ మోటార్‌సైకిల్ తయారీ సంస్థ Ultraviolette బెంగళూరులో కొత్త పరిశ్రమను ఏర్పాటు చేయనుంది. మొత్తం
ఎలక్ట్రానిక్స్ సిటీ పరిసరాల్లో 70,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఈ పరిశ్రమ ఏర్పాటుకాబోతోంది. మొదటి సంవత్సరంలో 15,000 ఎలక్ట్రిక్ మోటార్‌సైకిళ్లను తయారు చేయనుంది. ఈ పరిశ్రమ సుమారు 120,000 యూనిట్ల వార్షిక సామర్థ్యం కలిగి ఉంటుంది.బెంగుళూరులోని ఎలక్ట్రానిక్స్ సిటీ సమీపంలో manufacturing, assembling కోసం ఏర్పాటు చేస్తున్నట్లు Ultraviolette కంపెనీ ప్రకటించింది. దాని హై-పెర్ఫార్మెన్స్ హైస్పీడ్ ఎలక్ట్రిక్ బైక్ F77 మోడల్ 2022 Q1లో ఉత్పత్తి ప్రారంభమవుతుంది. మార్చి 2022 లో మొదటి బ్యాచ్ మోటార్‌సైకిళ్లు మార్కెట్‌లోకి విడుదల అవుతాయి. 70,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉన్న ఈ పరిశ్రమల ఎలక్ట్రానిక్స్ సిటీ పరిసరాల్లో ఉంది. మొదటి సంవత్సరంలో 15,000 ఎలక్ట్రిక్ మోటార్‌సైకిళ్లను తయారు చేయనుంది. ...