Komaki Ranger electric cruiser వచ్చేసింది..
సింగిల్ చార్జిపై 180కి.మి రేంజ్ ధర రూ. 1.68 లక్షలు ( ఎక్స్ షోరూం ) మరో స్కూటర్ కొమాకి వెనిస్ ధర రూ. 1.15 లక్షలు kima ఢిల్లీ-NCR-ఆధారిత కంపెనీ అయిన Komaki Electric Vehicles సంస్థ 2016లో ఎలక్ట్రిక్ మొబిలిటీ రంగంలోకి ప్రవేశించింది. ఇప్పుడు ఈ కంపెనీ దేశంలో రెండు కొత్త ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలను విడుదల చేసింది. వాటిలో ఒకటి మొదటి-రకం ఎలక్ట్రిక్ క్రూయిజర్ మోటార్‌సైకిల్ అయితే రెండోది వెస్పా మాదిరి ఎలక్ట్రిక్…