FAME 3 Scheme | త్వరలో అమలులోకి FAME 3 స్కీమ్.. ఎలక్ట్రిక్ వాహనాల కొనుగోళ్లకు ఇదే మంచి తరుణం..
FAME 3 Scheme | ప్రభుత్వం తన ఫ్లాగ్‌షిప్ ఎలక్ట్రిక్ మొబిలిటీ అడాప్షన్ స్కీమ్ FAME మూడవ దశను ఒకటి లేదా రెండు నెలల్లో ఖరారు చేస్తుందని కేంద్ర భారీ పరిశ్రమల మంత్రి హెచ్‌డి కుమారస్వామి బుధవారం తెలిపారు. ఈ పథకానికి సంబంధించిన ఇన్‌పుట్‌లను మంత్రిత్వ బృందం విశ్లేషిస్తోందని (హైబ్రిడ్ ) ఎలక్ట్రిక్ వెహికల్ (FAME) పథకం మొదటి, రెండు దశల్లో తలెత్తిన సమస్యలను పరిష్కరించడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆయన చెప్పారు. దేశంలో ఎలక్ట్రిక్ వాహనాల విక్రయాలు,…