Sunday, August 24Lend a hand to save the Planet
Shadow

Tag: Electric Vehicle

Delhi : కాలుష్య నివారణకు ప్రభుత్వం కీలక నిర్ణయం

Delhi : కాలుష్య నివారణకు ప్రభుత్వం కీలక నిర్ణయం

General News
ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖ గుప్తా (Delhi CM Rekha Guptha) ఢిల్లీ ప్రజలకు ఒక పెద్ద బహుమతిని అందించారు. 'దేవి యోజన' (Devi Yojana) కింద 400 ఈ-బస్సులను ముఖ్యమంత్రి జెండా ఊపి ప్రారంభించారు. కాలుష్యాన్ని నియంత్రించడానికి ప్రభుత్వం ఒక ముఖ్యమైన అడుగు వేసింది. ఈ ఏడాది చివరి నాటికి ఢిల్లీ రోడ్లపైకి మరో 2,080 ఎలక్ట్రిక్ బస్సులను తీసుకురావాలని ఢిల్లీ ప్రభుత్వం యోచిస్తోంది.27 ఏళ్ల తర్వాత ఢిల్లీలో తిరిగి అధికారంలోకి వచ్చిన బీజేపీ(BJP), దేశ రాజధాని ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను ఒక్కొక్కటిగా నెరవేరుస్తోంది. విద్యుత్, నీరు, రోడ్లు వంటి ప్రతి దిశలో పనులు జరుగుతున్నాయి. ఈ విషయంలో ఢిల్లీ ప్రభుత్వం ఈ-బస్సులను ప్రవేశపెట్టడం ద్వారా రవాణా వైపు పెద్ద అడుగు వేసింది. ఇందులో భాగంగా ముఖ్యమంత్రి రేఖ గుప్తా ఈరోజు 400 ఎలక్ట్రిక్ బస్సులను జెండా ఊపి ప్రారంభించారు.'దేవి' (Delhi Electric Vehicle Interconnector) పథకం కింద ఢి...
Battery Electric Vehicle : భ‌విష్య‌త్తంతా ఎల‌క్ట్రిక్ కార్ల‌దే.. ఆటోమొబైల్ రంగంలో విప్ల‌వం

Battery Electric Vehicle : భ‌విష్య‌త్తంతా ఎల‌క్ట్రిక్ కార్ల‌దే.. ఆటోమొబైల్ రంగంలో విప్ల‌వం

Green Mobility
Battery Electric Vehicle : ఆటోమొబైల్ పరిశ్రమలో విప్లవాత్మ‌క‌ మార్పులు చోటుచేసుకుంటున్నాయి. ఇక భ‌విష్య‌త్తంతా బ్యాట‌రీ ఎల‌క్ట్రిక్ వాహ‌నాలదేన‌ట‌. 2035 నాటికి ప్రపంచవ్యాప్తంగా అమ్ముడయ్యే ప్రతి రెండు కార్లలో ఒకటి ఈ (Battery Electric Vehicle (BEV) ఉంటుందని తాజా అధ్యయనాలు చెబుతున్నాయి. గ్లోబల్ మార్కెట్‌లో ఈ వాహనాల వాటా 48 శాతానికి చేరుకుంటుంద‌ని పేర్కొంటున్నాయి. 2025లో 16 శాతంగా ఉన్న BEV మార్కెట్ షేర్‌కు చాలా గణనీయమైన వృద్ధి ఇది.మార్పున‌కు ప్రధాన కారణాలు ఏమిటి?ఈ మార్పు వెనుక అనేక ప్రధాన కారణాలు ఉన్నాయి. BEVలకు పెరుగుతున్న డిమాండ్, ఆటోమొబైల్ కంపెనీల వ్యూహాత్మక మార్పులు, ప్రభుత్వ ప్రోత్సాహాలు, టెక్నాలజీ అభివృద్ధి త‌దిత‌ర అంశాలు దోహ‌ద‌ప‌డుతున్నాయి. వీటిని విపులంగా పరిశీలిస్తే ఆటోమొబైల్ పరిశ్రమలో వస్తున్న విప్లవాత్మక మార్పులు క‌నిపిస్తున్నాయి.Battery Electric Vehicle ఉత్పత్తి రంగంలో కొత...
Honda Activa | అదిరిపోయే ఫీచర్లతో యాక్టీవా ఈవీ స్కూటర్ వచ్చేసింది.. సేల్స్, రేంజ్, చార్జింగ్ టైం వివరాలు..

Honda Activa | అదిరిపోయే ఫీచర్లతో యాక్టీవా ఈవీ స్కూటర్ వచ్చేసింది.. సేల్స్, రేంజ్, చార్జింగ్ టైం వివరాలు..

E-scooters
Honda Activa | ఈవీ కొనుగోలుదారులు ఎన్నో రోజులుగా ఎదురుచూస్తున్న హోండా యాక్టీవా ఎల‌క్ట్రిక్ స్కూట‌ర్ మ‌రికొద్దిరోజుల్లో మ‌న ముందుకు రాబోతోంది. లాంచ్ కు ముందే ఈ స్కూట‌ర్ లోని ఫీచ‌ర్ల‌ను కంపెనీ వెల్ల‌డించింది.యాక్టివా ఇ (Honda ActivaE ), యాక్టీవా క్యూసి1 (Honda Activa QC1 ) అనే రెండు ఎలక్ట్రిక్ స్కూటర్‌లతో హోండా కంపెనీ EV మార్కెట్‌లో అడుగు పెట్టింది. ఈ రెండు స్కూటర్‌లు విభిన్న వినియోగ‌దారుల అస‌రాల‌కు అనుగుణంగా రూపొందించ‌బ‌డ్డాయి. అయితే ఈ రెండు మోడల్‌లు యాక్టివా పెట్రోల్ వేరియంట్ డిజైన్ తో పోల్చితే చాలా వ్య‌త్యాసాలు క‌నిపిస్తున్నాయి. Active e, QC1 అవి ఒకదానికొకటి ఎలా భిన్నంగా ఉంటాయి అనే దానిపై మరిన్ని వివరాలు ఇక్కడ ఉన్నాయి.హోండా యాక్టివా ఇ, QC1 — బ్యాటరీ ప్యాక్‌లురెండింటి మధ్య ఉన్న అతి పెద్ద తేడా ఏమిటంటే స్కూట‌ర్లలో పొందుప‌రిచిన బ్యాటరీ ప్యాక్‌లు. హోండా యాక్టివ్ e రెండు 1.5kWh బ్య...
New EV Policy | ఎల‌క్ట్రిక్ వాహ‌న కొనుగోలుదారుల‌కు గుడ్ న్యూస్‌.. రేప‌టి నుంచే తెలంగాణ‌లో కొత్త‌గా ఈవీ పాల‌సీ..

New EV Policy | ఎల‌క్ట్రిక్ వాహ‌న కొనుగోలుదారుల‌కు గుడ్ న్యూస్‌.. రేప‌టి నుంచే తెలంగాణ‌లో కొత్త‌గా ఈవీ పాల‌సీ..

EV Updates
New EV Policy | రాష్ట్రంలో పర్యావరణ అనుకూల రవాణాను ప్రోత్సహించేందుకు కాలుష్యాన్ని త‌గ్గించేందుకు రాష్ట్ర ప్ర‌భుత్వం కొత్త‌గా ఈవీ పాల‌సీని ప్ర‌వేశ‌పెట్టింది. ఇది రేప‌టి నుంచే అమ‌లులోకి రానుంది. ప్రభుత్వ ఉత్తర్వు (GO) 41 కింద తెలంగాణ తన కొత్త ఎలక్ట్రిక్ వెహికల్ (EV) విధానాన్ని రేపటి నుండి ప్రారంభించనుంది. ఈ చొరవలో భాగంగా, ఎలక్ట్రిక్ వాహనాల (EVలు) రిజిస్ట్రేషన్ ఫీజు మినహాయింపుతో సహా రాష్ట్ర ప్రభుత్వం అనేక ప్రోత్సాహకాలను ప్రకటించింది.కొత్త ఈవీ పాల‌సీ గురించి రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ.. ముఖ్యంగా పట్టణ ప్రాంతాల్లో వాయు కాలుష్యాన్ని తగ్గించేందుకు ప్ర‌భుత్వం చిత్త‌శుద్ధితో ప‌నిచేస్తోంద‌ని తెలిపారు. . "మేము హైదరాబాద్‌లో ఎలక్ట్రిక్ బస్సులను ప్రవేశపెడుతున్నాం. హైద‌రాబాద్ లో ఢిల్లీ లో మాదిరిగా కాలుష్య స‌మ‌స్య‌లు ఉత్ప‌న్నం కాకుండా అనేక చర్యలు తీసుకుంటున్నాము. సాంప్రదాయ ఇంధన ఆధారిత...
Piaggio | పియాజియో నుంచి సరికొత్త ఎలక్ట్రిక్ స్కూటర్.. ధర,  రేంజ్ వివరాలు ఇవే..

Piaggio | పియాజియో నుంచి సరికొత్త ఎలక్ట్రిక్ స్కూటర్.. ధర, రేంజ్ వివరాలు ఇవే..

E-scooters
Piaggio Electric Scooter  | ప్రముఖ ఆటో మొబైల్ సంస్థ పియాజియో నుంచి  కొత్త  ఎలక్ట్రిక్ వాహనాలు వస్తున్నాయి. పర్యావరణానికి మేలు చేస్తే మెరుగైన సేఫ్టీ మెకానిజంతో పాటు హై-ఎండ్ స్కూటర్ ఫ్యాషన్ తో ముందుకు వస్తున్నాయి. పియాజియో లో బ్యాటరీ కెపాసిటీని బట్టి మూడు మోడల్స్ అందుబాటులో ఉన్నాయి. అందులో పియాజియో 1, పియాజియో 1+, పియాజియో యాక్టివ్.. ఇవి యూజర్ ఫ్రెండ్లీ స్కూటర్ గా ఉంటాయి.ఇది ఉపయోగించడానికి సౌకర్యవంతంగా ఉంటుంది. ఇది స్పోర్ట్ , ఎకో మోడ్‌ల మధ్య మారడానికి హ్యాండిల్‌బార్‌కు కుడివైపున ఉన్న MAP బటన్ రూపంలో రిమోట్ యాక్సెస్‌ను కూడా కలిగి ఉంది.స్పోర్ట్ మోడ్ ఇంజిన్ శక్తివంతమైన రైడింగ్ అనుభవాన్ని అందిస్తుంది. ECO  మోడ్ ఎక్కువ రేంజ్ ఇచ్చేందుకు ఉపయోగపడుతుంది. పియాజియో 1 ఎలక్ట్రిక్ స్కూటర్ ధర భారతదేశంలో పియాజియో 1 ఎలక్ట్రిక్ స్కూటర్ ధరల విషయానికొస్తే.. దీని ధర 1.49 లక్షలు (ఎక్స్-షోరూమ్) నుండి ప్రారంభ...
Bajaj Chetak 2901 | అమ్మ‌కాల్లో దూసుకుపోతున్న బ‌జాజ్ చేతక్ ఎలక్ట్రిక్.. ఒక్క నెల‌లోనే 20,000 బుకింగ్స్‌..

Bajaj Chetak 2901 | అమ్మ‌కాల్లో దూసుకుపోతున్న బ‌జాజ్ చేతక్ ఎలక్ట్రిక్.. ఒక్క నెల‌లోనే 20,000 బుకింగ్స్‌..

E-scooters
Bajaj Chetak 2901 | ఇటీవ‌లి కాలంలో ఎల‌క్ట్రిక్ వాహ‌నాలకు వినియోగ‌దారుల నుంచి అపూర్వ ఆద‌ర‌ణ ల‌భిస్తోంది. అన్ని ప్ర‌ముఖ ఈవీ త‌యారీ కంపెనీలు టీవీఎస్‌, బ‌జాజ్‌, ఓలా వంటివి రూ.1 ల‌క్ష లోపే ఎక్స్ షోరూం ధ‌ర‌లో ఇటీవ‌ల కొత్త మోడ‌ళ్ల‌ను అందుబాటులోకి తీసుకువ‌చ్చాయి. ఆఫ‌ర్ల‌తో సంబంధం లేకుండా కొత్త మోడళ్ల అమ్మ‌కాలు జోరుగా సాగుతున్నాయి. దేశీయ ఆటోమొబైల్ కంపెనీ బజాజ్ త‌న ఎల‌క్ట్రిక్ స్కూట‌ర్ 2901 కూడా రూ. 95,998, ఎక్స్-షోరూమ్ ధ‌ర‌ల‌కు విక్ర‌యిస్తోంది. అయితే ఈ చేతక్ ఎలక్ట్రిక్ జూలైలో 20,000 బుకింగ్‌లను న‌మోదుచేసుకుంది. ద్విచక్ర వాహన కంపెనీ ప్రకారం, ఇటీవల విడుదల చేసిన, మరింత సరసమైన చేతక్ 2901, టైర్ II నగరాల్లో డీలర్‌షిప్ నెట్‌వర్క్ విస్తరణ కారణంగా అధిక డిమాండ్ ఏర్పడింది. ప్రస్తుతం చేతక్ ఎలక్ట్రిక్ దేశవ్యాప్తంగా 2000 అవుట్‌లెట్లలో అందుబాటులో ఉంది. బజాజ్ చేతక్ 2901: స్పెక్స్ Bajaj Chetak 2901 Specs : చేతక్ ...
TVS iQube | ఓలాకు పోటీగా త‌క్కువ ధ‌ర‌లో ఎల‌క్ట్రిక్ వాహ‌నాల‌కు తీసుకొచ్చిన‌ టీవీఎస్

TVS iQube | ఓలాకు పోటీగా త‌క్కువ ధ‌ర‌లో ఎల‌క్ట్రిక్ వాహ‌నాల‌కు తీసుకొచ్చిన‌ టీవీఎస్

E-scooters
TVS iQube ST  | టీవీఎస్ ఐక్యూబ్ ఎలక్ట్రిక్ స్కూటర్‌లో కొత్త బేస్ వేరియంట్‌ను దేశంలో విడుదల చేసింది. కొత్త బేస్ వేరియంట్ 2.2 kWh బ్యాటరీ ప్యాక్‌తో వస్తుంది. దీని ధర రూ. 94,999 (ఎక్స్-షోరూమ్)కు అందుబాటులో ఉంది. మరొక కీల‌క అంశ‌మేమింటంటే.. ఎప్ప‌టి నుంచో ఎదురుచూస్తున్న TVS iQube టాప్-వేరియంట్ ఎట్ట‌కేల‌కు డెలివరీలను ప్రారంభించినట్లు కంపెనీ వెల్ల‌డించింది.అయితే TVS iQube ST వేరియంట్ ఇప్పుడు . 3.4 kWh, 5.1 kWh రెండు బ్యాటరీ ప్యాక్ ఆప్ష‌న్ల‌లో అందుబాటులో ఉంది. మొత్తంమీద, iQube శ్రేణి ఇప్పుడు మూడు బ్యాటరీ ప్యాక్ ఆప్ష‌న్ల‌తో ఐదు వేరియంట్‌లలో అందుబాటులో ఉంది. ఇవి భారతదేశంలోని 434 నగరాల్లో విక్రయానికి సిద్ధంటగా ఉన్నాయి. . TVS iQube బేస్ వేరియంట్: స్పెక్స్ & ఫీచర్లు TVS iQube కొత్త బేస్ వేరియంట్‌ లో 4.4kW హబ్-మౌంటెడ్ BLDC మోటార్ ను వినియోగించారు. ఇది 140 Nm టార్క్‌ను విడుదల చేస్తుంది.  ఇది 2.2...
Avenairs Textus| ఈ వినూత్నమై ఎలక్ట్రిక్ వాహనం చూశారా? దీని ప్రత్యేకతలు చూస్తే..

Avenairs Textus| ఈ వినూత్నమై ఎలక్ట్రిక్ వాహనం చూశారా? దీని ప్రత్యేకతలు చూస్తే..

EV Updates
Avenairs All season Mobility EV: అమెరికా కు చెందిన స్టార్టప్ అవెనైర్ (Avenair Textus) తన వినూత్నరీతిలో కనిపించే  ఆల్-సీజన్ మొబిలిటీ ఎలక్ట్రిక్ స్కూటర్ టెక్టస్‌ (Tectus)ను  మార్కెట్ లోకి విడుదల చేసింది. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ సింగిల్ చార్జితో 160 కిలోమీటర్ల రేంజ్ ఇస్తుందని కంపెనీ పేర్కొంది. ఈ వాహనంలో సోలార్ ఛార్జింగ్ ఆప్షన్ కూడా ఉంది. కాగా కంపెనీ డీలక్స్, అల్టిమేట్ అనే రెండు వేరియంట్లలో EVని పరిచయం చేసింది. అంతేకాకుండా , ఇది సెల్ఫ్ డ్రైవింగ్ ఫీచర్లను కలిగి ఉంది.ఎంట్రీ-లెవల్ టెక్టస్ డీలక్స్ వేరియంట్ ధర $ 6,995 (సుమారు రూ. 5.79 లక్షలు), టాప్ వేరియంట్ టెక్టస్ అల్టిమేట్ ధర $8,999 (సుమారు రూ. 7.45 లక్షలు)గా ఉంది.. అయితే  Textus బుకింగ్ ని కంపెనీ ఇప్పటికే ప్రారంభించింది. కొనుగోలుదారులు అధికారిక వెబ్‌సైట్‌ ద్వారా $100 (సుమారు రూ. 8284) టోకెన్ మొత్తాన్ని చెల్లించి బుక్ చేసుకోవచ్చు. ఈ-స్కూటర్ డెలి...
Electric Scooter Buying Guide : బెస్ట్ ఎలక్ట్రిక్ స్కూటర్‌ను ఎలా గుర్తించాలి? కొనేముందు విషయాలను అస్సలు మర్చిపోవద్దు..

Electric Scooter Buying Guide : బెస్ట్ ఎలక్ట్రిక్ స్కూటర్‌ను ఎలా గుర్తించాలి? కొనేముందు విషయాలను అస్సలు మర్చిపోవద్దు..

EV Updates, Special Stories
Electric Scooter Buying Guide : ప్రస్తుతం భారతదేశంలో ఈవీ మార్కెట్లో లెక్కలేనన్ని ఎలక్ట్రిక్ స్కూటర్లు అందుబాటులో ఉన్నాయి. హీరో, బజాజ్ వంటి పాపులర్ బ్రాండ్‌లతో పాటు ఓలా, ఏథర్ వంటి ఎన్నో స్టార్టప్‌ల నుంచి అత్యాధునిక ఫీచర్లు కలిగిన ఈవీలు వచ్చాయి. అయితే, ఏ ఎలక్ట్రిక్ స్కూటర్‌ని కొనుగోలు చేయాలో నిర్ణయించుకోలేక చాలా మంది కొనుగోలుదారులు సతమతమవుతుంటారు. అయితే ఈ కథనం ద్వారా మీరు ఈవీ కొనుగోలు సమయంలో చూడాల్సిన పలు అంశాలపై  ఓ అంచనాకు రావచ్చు. భారతదేశంలో ఇ-స్కూటర్‌ను కొనుగోలు చేసే ముందు మీరు చెక్ చేయాల్సిన పాయింట్లు ఒకసారి చూడండి.. 1. ధర ఎలక్ట్రిక్ స్కూటర్‌ను కొనుగోలు చేసే అన్నింటి కన్నా ముందు చూడాల్సిన అత్యంత కీలకమైన విషయం ధర..  బ్యాటరీ సాంకేతికత ఇప్పటికీ చాలా ఖరీదైనది. ఎలక్ట్రిక్ స్కూటర్లు కూడా అంతే.. భారతదేశంలో అందుబాటులో ఉన్న కొన్ని అత్యుత్తమ ఎలక్ట్రిక్ స్కూటర్‌ల ధర రూ. 1 లక్ష కంటే ఎక్కువగా ఉన్నా...
Kinetic DX : బుక్ చేసుకునే ముందు తెలుసుకోవలసిన హైలెట్ ఫీచర్లు River Indie : రివర్ ఇండీ స్కూటర్ సేల్స్ జోరు