Tag: ElectricVehicles
గ్రామీణ మార్కెట్లే కీలకం.. ‘లీఫ్’ ఫోరమ్ ప్రారంభంలో కేంద్ర మంత్రి కుమారస్వామి – EV charging ecosystem
EV charging ecosystem India | న్యూఢిల్లీ : భారతదేశపు ఎలక్ట్రిక్ వాహన (EV) పరివర్తన కేవలం నగరాలకే పరిమితం కాకూడదని, అది సమ్మిళితంగా, ఆర్థికంగా సుస్థిరంగా ఉండాలని కేంద్ర భారీ పరిశ్రమల శాఖ మంత్రి హెచ్డి కుమారస్వామి (HD Kumaraswamy) అన్నారు. సోమవారం ఢిల్లీలో జరిగిన ‘లైట్ ఎలక్ట్రిక్-వెహికల్ యాక్సిలరేషన్ ఫోరమ్ (LEAF – Light Electric Vehicle Acceleration Forum)’ ప్రారంభోత్సవంలో ఆయన ముఖ్య అతిథిగా ప్రసంగించారు. EV charging ecosystem : విశ్వసనీయత […]
