1960’s లో అత్యంత ప్రజాదరణ పొందిన స్కూటర్ లాంబ్రెట్టా.. మళ్లీ వస్తోంది..
Lambretta భవిష్యత్తులో భారత మార్కెట్‌కు తిరిగి వస్తుందా..? Lambretta Elettra Scooter: బజాజ్ చేతక్ రాక ముందు ఓ ఊపు ఊపిన స్కూటర్ మీకు గుర్తుందా..? 1960, 1970 లలో భారతదేశంలో అత్యంత ప్రజాదరణ పొందిన స్కూటర్ బ్రాండ్ లాంబ్రెట్టా (Lambretta).. ఆ కాలంలో ఈ స్కూటర్ చాల పాపులర్. అయితే ఆ తర్వాత ఆధునిక మోడళ్లు,, స్వదేశీ స్కూటర్ల రాకతో భారతదేశంలో ఈ ఇటాలియన్ బ్రాండ్ క్రమేనా కనుమరుగై పోయిది. అయినప్పటికీ, లాంబ్రెట్టా బ్రాండ్ ఐరోపా…