PURE EV నుంచి మరో కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్
రూ.94వేలకు PURE EV ePluto 7G Pro సింగిల్ చార్జ్ పై ఏకంగా 150కిలోమీటర్ల రేంజ్ హైదరాబాద్‌కు చెందిన ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాల తయారీ సంస్థ PURE EV కొత్త ఇ-స్కూటర్‌ను ప్రవేశపెట్టింది. భారతదేశంలో PURE EV ePluto 7G ప్రొో ని రూ. 94,999, ఎక్స్-షోరూమ్ ప్రారంభ ధరతో విడుదల చేసింది. దీని కోసం బుకింగ్‌లు ఇప్పుడు అన్ని ప్యూర్ EV డీలర్‌షిప్‌లలో ప్రారంభించారు. ఈ వాహనాల డెలివరీలు మే 2023 చివరి నాటికి ప్రారంభమవుతాయని…