Euler HiLoad EV కు భారీ డీల్
MoEVing సంస్థ నుంచి 1,000 HiLoad EVల ఆర్డర్ Euler Motors : ఎల్కూర్ మోటార్స్ ఇటీవలే భారతీయ మార్కెట్లో తన మొదటి ఎలక్ట్రిక్ కార్గో త్రీ-వీలర్‌ను విడుదల చేసింది. మార్కెట్‌లో దీని ప్రకటన రాగానే దేశవ్యాప్తంగా విపరీతమైన డిమాండ్‌ను సొంతం చేసుకుంది. Euler HiLoad EV భారతదేశంలో అత్యంత శక్తివంతమైన ఎలక్ట్రిక్ కార్గో త్రీ-వీలర్‌గా కంపెనీ పేర్కొంది. దీని ధర రూ.3.50 లక్షలు. ఈ కార్గొ ఎలక్ట్రిక్ వాహనం బుకింగ్‌లు ఇప్పటికే దేశవ్యాప్తంగా ప్రారంభించబడ్డాయి. అయితే…