EV Task Force : ఈవీ అడాప్షన్‌ను పెంచేందుకు ప్రత్యేక టాస్క్‌ఫోర్స్‌ను ప్రారంభించిన భారత ప్రభుత్వం
EV Task Force : ఎలక్ట్రిక్ వాహనాల అమ్మకాలను మరింత పెంచడానికి దేశంలో దాని సుస్థిర పర్యావరణ వ్యవస్థను అభివృద్ధి చేయడానికి, భారత ప్రభుత్వం ఒక టాస్క్‌ఫోర్స్‌ను ఏర్పాటు చేస్తోంది. ఆ దిశగా ఎలా వెళ్లాలనే దాని కోసం రోడ్‌మ్యాప్‌ను రూపొందిస్తుంది. పలు నివేదికల ప్రకారం ప్రక్రియను ప్రారంభించాలని భారీ పరిశ్రమల మంత్రిత్వ శాఖ (MHI) ఇప్పటికే వివిధ ఏజెన్సీలకు లేఖ పంపింది. ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ (FICCI), ఇతర…