ev charging network
MG Charge Hub | ఈవీ వినియోగారులకు నో టెన్షన్.. అందుబాటులోకి 500 EV ఛార్జింగ్ పాయింట్లు..
MG (మోరిస్ గ్యారేజెస్) సంస్థ భారతదేశంలో 500 రోజుల్లో 500 ఛార్జర్‌ల (MG Charge Hub) ను ఏర్పాటు చేసింది. 2022లో ప్రారంభించబడిన ఈ కార్యక్రమం ఎలక్ట్రిక్ వాహనదారుల ఛార్జింగ్ సౌలభ్యం కోసం అపార్ట్‌మెంట్‌లు, సముదాయాలు, సొసైటీలలో 1,000 రోజుల్లో 1,000 ఛార్జింగ్ పాయింట్‌లను ఇన్‌స్టాల్ లక్ష్యంగా పెట్టుకుంది. ఈ విషయమై MG మోటార్ ఇండియా చీఫ్ గ్రోత్ ఆఫీసర్ గౌరవ్ గుప్తా మాట్లాడుతూ, “MG అత్యాధునిక ఎలక్ట్రిక్ వాహనాలను అందించడంతోపాటు వినియోగదారులకు మరిన్ని సౌకర్యాలు కల్పించాలని […]
Park+ నేతృత్వంలో Carbon Se Azadi Mahotsav
దేశవ్యాప్తంగా 10,000 EV జోన్‌ల ఏర్పాటు EV ఛార్జింగ్ సొల్యూషన్స్ ప్రొవైడర్ అయిన పార్క్+ (Park+ ) తన ‘కార్బన్ సే ఆజాది’ మహోత్సవ్ 2022 (Carbon Se Azadi Mahotsav) వేడుకను ప్రారంభించింది. ఇందులో భాగంగా ఇండియన్ ఎలక్ట్రిక్ వెహికల్ (EV) ఛార్జింగ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ను బలోపేతం చేయడానికి ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ (EoDB)తో ఒప్పందం కుదుర్చుకుంది. పార్క్+ ఈ ఒప్పందం ద్వారా దాని భాగస్వాములు, కస్టమర్ల కోసం EV ఛార్జింగ్ మౌలిక సదుపాయాలను బలోపేతం […]
స్మార్ట్ EV ఛార్జింగ్ నెట్‌వర్క్ కోసం BLive – Elocity భాగస్వామ్యం
BLive – Elocity : భారతీయ, ప్రపంచ మార్కెట్లలో స్మార్ట్ EV ఛార్జింగ్ నెట్‌వర్క్ యొక్క విస్తరించేందుకు BLive సంస్థ తాజాగా Canada కు చెందిన Elocity కంపెనీతో ఒక అవగాహన ఒప్పందంపై సంతకం చేశాయి. మల్టీ-బ్రాండ్ ఎలక్ట్రిక్ వెహికల్ (EV) విక్రయ ప్లాట్‌ఫారమ్ అయిన BLive, అలాగే కెనడాకు చెందిన EV ఛార్జింగ్ టెక్నాలజీ సొల్యూషన్స్ ప్రొవైడర్ అయిన Elocity భారతదేశం, ప్రపంచ మార్కెట్లలో స్మార్ట్ EV ఛార్జింగ్ నెట్‌వర్క్ యొక్క విస్తరణపై పనిచేయనున్నాయి. […]