Thursday, November 21Lend a hand to save the Planet
Shadow

Tag: EV Citroen eC3

Tata Punch EV త్వరలో ఇండియాలో విడుదల కానుందా? 

Tata Punch EV త్వరలో ఇండియాలో విడుదల కానుందా? 

Electric cars
టాటా మోటార్స్ భారత EV మార్కెట్లో గట్టి పోటీనివ్వడానికి  సిద్ధమవుతోంది. గత ఏడాది సెప్టెంబర్‌లో  టాటా కంపెనీ ఎలక్ట్రిక్ కారు Tiago EVని ప్రవేశపెట్టింది. తర్వాత, కంపెనీ ఇప్పుడు 2023 మధ్య నాటికి Tata Punch ఎలక్ట్రిఫైడ్ వెర్షన్‌ను విడుదల చేస్తోంది. టాటా పంచ్ EV ఇటీవల భారతదేశంలో మొదటిసారిగా రోడ్లపై పరీక్షిస్తున్నట్లు గుర్తించారు.రాబోయే టాటా పంచ్ EV చాలా వరకు దాని ICE కౌంటర్‌పార్ట్‌ను పోలి ఉంటుంది. ఇది విలక్షణమైన ఎలక్ట్రిఫైడ్ అప్పీల్‌ని ఇస్తుంది. పంచ్ ఎలక్ట్రిక్ SUV దాని పెట్రోల్ వెర్షన్‌ల కంటే ఎక్కువ ఫీచర్లు ఉంటాయని అలాగే, నాలుగు చక్రాలకు డిస్క్ బ్రేక్‌లు, ఎలక్ట్రిక్ పార్కింగ్ బ్రేక్, మరెన్నో ఫీచర్లు లభిస్తాయని మీడియాలో వస్తున్న ఫొటోలను బట్టి తెలుస్తోంది. Tata Punch EV బ్యాటరీ- పరిధి- పనితీరు Punch EV 25 kWh బ్యాటరీ ప్యాక్‌ని కలిగి ఉంటుందని, ఒక్కసారి ఛార్జ్ చేస్తే దాదాపు 250 నుంచి 300 కిమీ...