పాత వాహనాలను విద్యుత్ బండ్లుగా మార్చేస్తుంది..
Ev convention లో GoGoA1 దూకుడు 60% పెరుగుదల ఎలక్ట్రిక్ వాహన రంగంలో Ev convention కిట్లకు కీలక పాత్ర పోషిస్తున్నాయి. పెరిగిన పెట్రోల్ ధరలకు భయపడి వినియోగదారులు ఎలక్ట్రిక్ వాహనాలను ఆశ్రయిస్తున్నారు. కొత్త ఎలక్ట్రిక్ వాహనాలను కొనలేని మధ్యతరగతి ప్రజలు తమ పాత పెట్రోల్ వాహనాలను ఈవీ కన్వర్షన్ కిట్ల సాయంతో ఈవీలుగా మార్చుకుంటున్నారు. మార్కెట్‌లో ఈవీ కన్వర్షన్ కిట్ల పై ఉన్న డిమాండ్ కారణంగా ఎన్నో సంస్థలు వీటిని తయారు చేసేందుకు ముందుకు…