Tag: Ev news in Telugu
Piaggio | పియాజియో నుంచి సరికొత్త ఎలక్ట్రిక్ స్కూటర్.. ధర, రేంజ్ వివరాలు ఇవే..
Piaggio Electric Scooter | ప్రముఖ ఆటో మొబైల్ సంస్థ పియాజియో నుంచి కొత్త ఎలక్ట్రిక్ వాహనాలు వస్తున్నాయి. పర్యావరణానికి మేలు చేస్తే మెరుగైన సేఫ్టీ మెకానిజంతో పాటు హై-ఎండ్ స్కూటర్ ఫ్యాషన్ తో ముందుకు వస్తున్నాయి. పియాజియో లో బ్యాటరీ కెపాసిటీని బట్టి మూడు మోడల్స్ అందుబాటులో ఉన్నాయి. అందులో పియాజియో 1, పియాజియో 1+, పియాజియో యాక్టివ్.. ఇవి యూజర్ ఫ్రెండ్లీ స్కూటర్ గా ఉంటాయి. ఇది ఉపయోగించడానికి సౌకర్యవంతంగా ఉంటుంది. ఇది స్పోర్ట్ […]
దేశవ్యాప్తంగా 1000 చార్జింగ్ స్టేషన్లు..
కేరళా స్టార్టప్ GO EC Autotech నిర్ణయం kerala-go-ec-autotech : కేరళలోని కొచ్చి ఆధారిత స్టార్టప్ అయిన GO EC Autotech Pvt Limited, ఈ సంవత్సరం 1,000 సూపర్‌ఫాస్ట్ ఛార్జింగ్ స్టేషన్లను ఏర్పాటు చేయాలని యోచిస్తోంది. ఛార్జింగ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ను అభివృద్ధి చేయడానికి కంపెనీ సుమారు రూ.320 కోట్ల పెట్టుబడి పెట్టాలని నిర్ణయించింది. ఈ కంపెనీ ఇప్పటికే 103 ఛార్జింగ్ స్టేషన్లను ఏర్పాటు చేసింది. “టైర్-2, టైర్-3 నగరాలు, గ్రామీణ ప్రాంతాలతో పాటు జాతీయ, రాష్ట్ర రహదారుల […]
ఇండియాలో EV రంగానిదే ఉజ్వల భవిష్యత్తు
India’s electric vehicle sector : వచ్చే 25 ఏళ్లలో ఇంధన రంగంలో స్వయం ప్రతిపత్తిని సాధించాలని భారతదేశం లక్ష్యంగా పెట్టుకుందని, దానిని సాధించడంలో “నిశ్శబ్ద విప్లవం”కి నాయకత్వం వహిస్తున్న ఎలక్ట్రిక్ వాహనం కీలక పాత్ర పోషిస్తుందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. ఇంధన వినియోగంలో ఎక్కువ భాగం రవాణా రంగంలో ఉన్నందున, ఈ రంగంలో ఆవిష్కరణలకు ప్రాధాన్యత ఇవ్వాలని ప్రధాని అన్నారు. భారత్‌లో సుజుకి మోటార్‌కు 40 ఏళ్లు పూర్తయిన సందర్భంగా గాంధీనగర్‌లోని మహాత్మా […]
విస్తరణ దిశగా sun mobility
LetsTransport సంస్థతో వ్యూహాత్మక భాగస్వామ్యం ఎలక్ట్రిక్ వాహనాల కోసం బ్యాటరీ మార్పిడి సేవలను అందించే ప్రముఖ సంస్థ సన్ మొబిలిటీ ( sun mobility ), తాజాగా హైపర్ లోకల్ థర్డ్-పార్టీ లాజిస్టిక్స్ అలాగే లాస్ట్-మైల్ /మిడిల్-మైల్ డెలివరీ రంగ సంస్థ అయిన LetsTransport తో వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని ప్రకటించింది. ఇందులో భాగంగా సన్ మొబిలిటీ తన స్వాప్ టెక్నాలజీతో నడిచే 100 ఎలక్ట్రిక్ త్రీ-వీలర్ కార్గో వాహనాలు ఇప్పటికే ఢిల్లీ-ఎన్‌సిఆర్, బెంగుళూరు అంతటా విస్తరించింది. వేగంగా […]
తెలంగాణ ఆర్టీసీకి 300 ఎలక్ట్రిక్ బస్సులు
Olectra కంపెనీకి రూ.500 కోట్ల ఆర్డర్ హైదరాబాద్‌లో ప్రధాన కార్యాలయాన్ని కలిగి ఉన్న ఎలక్ట్రిక్ బస్సుల తయారీ సంస్థ ఒలెక్ట్రా గ్రీన్‌టెక్ తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (TSRTC) నుండి 300 ఎలక్ట్రిక్ బస్సులను సరఫరా చేయడానికి మరో ఆర్డర్‌ను పొందింది, దీని విలువ సుమారు రూ. 500 కోట్లు. MEIL గ్రూప్ కంపెనీ, Evey Trans Private (EVEY) TSRTC నుండి లెటర్ ఆఫ్ అవార్డ్ (LoA) అందుకుంది. భారత ప్రభుత్వం యొక్క FAME-II […]
Flipkart లో ఎలక్ట్రిక్ స్కూటర్ అమ్మకాలు
ఈకామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ (Flipkart) లోనూ ఇకపై ఎలక్ట్రిక్ వాహనాలను కొనుగోలు చేయవచ్చు. ఇది వినడానికి కొంతం కొత్తగా ఉన్నా, ఇది నిజమేజ బెంగళూరుకు చెందిన ఎలక్ట్రిక్ వాహనాల తయారీ సంస్థ ‘బౌన్స్’ (BounceBounce) తన ‘ఇన్ఫినిటీ ఈ1’ ఎలక్ట్రిక్ స్కూటర్‌ను ఆన్‌లైన్ షాపింగ్ యాప్.. ఫ్లిప్‌కార్ట్‌లో ఈ విడుదల చేయనుంది. భారతదేశంలో ఫ్లిప్‌కార్ట్ ఇ-కామర్స్ ప్లాట్‌ఫారమ్ ద్వారా ఎలక్ట్రిక్ స్కూటర్‌లను విక్రయించనున్న మొదటి ఈవీ కంపెనీ బౌన్స్ మొబిలిటీ కానుంది. అయితే అమేజాన్‌లో ఇప్పటికే హీరో […]
146 కిమీ రేంజ్‌తో థర్డ్ జనరేషన్ Ather 450X
కొత్త ఫీచర్లు, పెరిగిన రేంజ్‌తో 2022 Ather 450X వచ్చేసింది Ather Energy భారతదేశంలో Ather 450X మోడల్‌లో Gen 3 వెర్షన్‌ను విడుదల చేసింది. 2022 Ather 450X ధర రూ.1.39 (ఢిల్లీ ఎక్స్‌షోరూం) లక్షల నుంచి ప్రారంభమవుతుంది. అంటే అంతకు ముందు వచ్చిన మోడల్ కంటే కేవలం రూ. 1,000 మాత్రమే ఎక్కువ. బెంగళూరులో కొత్త ఏథర్ 450X ఎక్స్-షోరూమ్ రూ. 1.55 లక్షలు. కొత్త 2022 ఏథర్ 450X లో మెరుగైన రైడింగ్ […]
EV sector లో 2030 నాటికి కోటి ప్రత్యక్ష ఉద్యోగాలు
సగటు ఉద్యోగుల వృద్ధిలో 108% ఉందని సర్వే దేశంలో ఎలక్ట్రిక్ వెహికల్ (EV) పరిశ్రమ (EV sector )దూసుకుపోతోంది. ఈ రంగంలో ఉపాధిలో గణనీయమైన వృద్ధి కనిపించిందని ఒక సర్వేలో గుర్తించారు. గత రెండేళ్లలో ఉద్యోగుల సంఖ్య సగటు వృద్ధి 108% వరకు చేరిందని తేలింది. స్టాఫింగ్, రిక్రూట్‌మెంట్ ఏజెన్సీ CIEL HR సర్వీసెస్ తన తాజా సర్వేలో ఒక సంవత్సరం, ఆరు నెలల కాలంలో, వరుసగా 35% , 13% వృద్ధిని నమోదు చేసినట్లు గుర్తించింది. […]
దేశవ్యాప్తంగా 500 EV battery health check-up centres
మీ స్కూటర్ బ్యాటరీ హెల్త్ చెకప్ చేసుకోవచ్చు.. iPower Batteries, Electric One కంపెనీ భాగస్వామ్యంతో ఏర్పాటు భారతదేశంలో iPower Batteries, Electric One కంపెనీలు సంయుక్తంగా 500 EV బ్యాటరీ ఆరోగ్య చెకప్, రీప్లేస్‌మెంట్ కేంద్రాలను ఏర్పాటు చేయనుంది. FY22-23లో భారతదేశంలో 500 EV బ్యాటరీ ఆరోగ్య తనిఖీ & భర్తీ కేంద్రాలను ఏర్పాటు చేయడానికి iPower Batteries కంపెనీ ఎలక్ట్రిక్ వన్‌తో భాగస్వామ్యం కుదుర్చుకుంది. వారు బడా OEMల నుంచి అన్ని ప్రముఖ EV […]
