1 min read

టీనేజ‌ర్ల కోసం Hover Electric Scooter

Hover Electric Scooter : కర్రిట్ అనే సంస్థ ఈనెల‌లోనే స‌రికొత్త హోవ‌ర్ పేరుతో ఎలక్ట్రిక్ మోపెడ్‌ను మార్కెట్‌లోకి విడుద‌ల చేసేందుకు స‌న్న‌ద్ధ‌మ‌వుతోంది. హరియాణాలోని గురుగ్రామ్‌లో 2021లో స్థాపించబడిన కొరిట్ ఎలక్ట్రిక్ కంపెనీ.. త్వరలో రూ.74,999 ధరతో ఫాన్సీ లుక్‌తో కూడిన ఫ్యాన్సీ టైర్ ఎలక్ట్రిక్ టూ వీలర్ హోవర్ స్కూటర్‌ను విడుదల చేయనుంది. ఈ బ్రాండ్ ప్రస్తుతం బైక్ కోసం రూ .1100 రుసుముతో ప్రీ-బుకింగ్స్ తీసుకుంటుంది. నవంబర్ 25, 2021 నాటికి డెలివరీలను ప్రారంభించ‌నుంది. […]

1 min read

70న‌గ‌రాల్లో Revolt RV 400 బుకింగ్స్‌..

 70న‌గ‌రాల్లో Revolt RV 400 బుకింగ్స్‌.. వ‌రంగ‌ల్‌, వైజాగ్‌, గుంటూరు, విజ‌య‌వాడ‌లో షోరూంలు   రివోల్ట్ మోటార్స్ సంస్థ‌ కొత్త Revolt RV 400 బుకింగ్‌లను అక్టోబర్ 21న తిరిగి ప్రారంభిస్తున్నట్లు ప్రకటించింది. ఈ ఎలక్ట్రిక్ మోటార్‌సైకిల్ ఇప్పుడు భార‌త‌దేశ వ్యాప్తంగా 70 నగరాల్లో అందుబాటులో ఉంటుంది. రివోల్ట్ మోటార్స్ భారతదేశంలో మొట్టమొదటి ఎలక్ట్రిక్ మోటార్‌సైకిల్ రివోల్ట్ RV 400 ను 2019 సంవత్సరంలో మర్కెట్లోకి విడుద‌ల చేసింది. ఇది దేశంలో వెంట‌నే ప్రాచుర్యం పొందింది. అయితే […]

1 min read

eBikeGo … లక్ష స్మార్ట్ ఛార్జింగ్ స్టేషన్లు

దేశంలోని ప్రముఖ స్మార్ట్ ఎలక్ట్రిక్ టూ వీలర్ మొబిలిటీ ప్లాట్‌ఫామ్‌లలో ఒకటైన eBikeGo త్వ‌ర‌లో ల‌క్ష స్మార్ట్ IoT- ఎనేబుల్డ్ ఛార్జింగ్ స్టేషన్లను ఇన్‌స్టాల్ చేస్తున్నట్లు ప్రకటించింది. పెట్రోల్ డీజిల్ ధ‌ర‌లు పెరుగుతండ‌డంతో దేశంలో ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలపై అంద‌రూ మొగ్గు చూపుతున్నారు. ఇటీవ‌ల వీటి అమ్మ‌కాలు విప‌రీతంగా పెరిగాయి. అయితే ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాల అమ్మకాలు ఇప్పటికీ స‌ప్రదాయ పెట్రోల్ కంటే ఇంకా తక్కువగానే ఉన్నాయి. ఎందుకంటే ప్రస్తుతం స‌రిప‌డా EV చార్జింగ్ స్టేష‌న్ల స‌దుపాయం […]

1 min read

దేశ‌వ్యాప్తంగా 10000 EV charging stations

2023 నాటికి EVRE, Park+ ఆధ్వ‌ర్యంలో ఏర్పాటు EV charging stations  : ఎల‌క్ట్రిక్ వాహ‌నాల కోసం భార‌త‌దేశ వ్యాప్తంగా సుమారు 10వేల‌కు పైగా ఈవీ చార్జింగ్ EV charging stations  ను ఏర్పాటు కానున్నాయి. 2023 చివరి నాటికి EVRE, Park+ సంస్థ‌లు సంయుక్తంగా వీటిని ఏర్పాటు చేస్తోంది. EV ఛార్జింగ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కంపెనీ అయిన EVRE అలాగే పార్కింగ్ సొల్యూషన్స్ బ్రాండ్ అయిన ర్కింగ్+ రెండేళ్లలో 10,000 EV ఛార్జింగ్ స్టేషన్లను భారతదేశవ్యాప్తంగా ఏర్పాటు […]

1 min read

Ather Energy ‘s 17th experience centre

Ather Energy తన 17వ ఎక్స్‌పీరియ‌న్స్ కేంద్రాన్ని గోవాలో ప్రారంభించింది. ఏథర్ ఎనర్జీ తన కొత్త రిటైల్ అవుట్‌లెట్ – ఏథర్ స్పేస్, పోర్వోరిమ్, పిలెర్నే, గోవాలో ఈవీర్ ఆటో ప్రైవేట్ లిమిటెడ్‌తో కలిసి ఇటీవల ప్రారంభించింది. ఇందులో ఏథర్ 450X , 450 ప్లస్ ఎలక్ట్రిక్ స్కూటర్లు టెస్ట్ రైడ్‌లు చేసుకోవ‌చ్చు. అలాగే కొనుగోలు చేయ‌డానికి ఏథర్ స్పేస్‌లో స్కూట‌ర్లు అందుబాటులో ఉంటాయి. ఎక్స్‌పీరియన్స్ సెంటర్‌ని సందర్శించే ముందు కస్టమర్‌లు ఏథర్ ఎనర్జీ వెబ్‌సైట్‌లో టెస్ట్ […]

1 min read

బెంగళూరులో Ultraviolette ప‌రిశ్ర‌మ‌

ఎలక్ట్రిక్ మోటార్‌సైకిల్ తయారీ సంస్థ Ultraviolette బెంగళూరులో కొత్త ప‌రిశ్ర‌మ‌ను ఏర్పాటు చేయనుంది. మొత్తం ఎలక్ట్రానిక్స్ సిటీ పరిసరాల్లో 70,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఈ ప‌రిశ్ర‌మ ఏర్పాటుకాబోతోంది. మొదటి సంవత్సరంలో 15,000 ఎలక్ట్రిక్ మోటార్‌సైకిళ్లను తయారు చేయ‌నుంది. ఈ ప‌రిశ్ర‌మ సుమారు 120,000 యూనిట్ల వార్షిక సామర్థ్యం క‌లిగి ఉంటుంది. బెంగుళూరులోని ఎలక్ట్రానిక్స్ సిటీ సమీపంలో manufacturing, assembling కోసం ఏర్పాటు చేస్తున్నట్లు Ultraviolette కంపెనీ ప్రకటించింది. దాని హై-పెర్ఫార్మెన్స్ హైస్పీడ్ ఎలక్ట్రిక్ బైక్ F77 […]

1 min read

LML Scooter రీ ఎంట్రీ..

త్వ‌ర‌లో LML Electric Scooter ఒకప్పుడు ద్విచ‌క్ర‌వాహ‌న రంగంలో ఒక వెలుగు వెలిగిన LML Scooter ఇప్పుడు మ‌ళ్లీ మ‌న ముందుకురాబోతోంది. త్వ‌ర‌లోనే తన మొదటి ఎలక్ట్రిక్ స్కూటర్‌ను విడుదల చేయనున్న‌ట్లు కంపెనీ ప్ర‌క‌టించింది. కొన్ని ద‌శాబ్దాల క్రితం అత్యంత ప్ర‌జాద‌ర‌ణ పొందిన స్కూట‌ర్ల‌లో బ‌జాజ్ చేత‌క్, ఎల్ఎంఎల్ స్కూట‌ర్లు ముందు వరుస‌లో ఉంటాయి.  ఇందులో బ‌జాజ్ చేత‌క్ ఇప్ప‌టికే ఎల‌క్ట్రిక్ వేరియంట్‌లోకి తిరిగిరాగా ఇప్పుడు LML ఎల‌క్ట్రిక్ వాహ‌న విప‌ణిలోకి వస్తోంది. అయితే ఉత్పత్తి ఇంకా ఎప్పుడు […]

1 min read

మ‌రో 6 న‌గ‌రాల‌కు Bajaj Chetak electric scooter

రూ.2వేల‌తో బుకింగ్   బజాజ్ ఆటో కంపెనీ తన Bajaj Chetak electric scooter కోసం దేశంలోని ఆరు నగరాల్లో బుకింగ్‌లను పునఃప్రారంభించింది. అవి పూనే, బెంగళూరు, నాగపూర్, మైసూర్, మంగళూరు ఔరంగాబాద్ న‌గ‌రాల్లో ఇక‌పై బుకింగ్ చేసుకోవ‌చ్చు. స్కూటర్ బుక్ చేయడానికి బ‌జాజ్ కంపెనీ అధికారిక వెబ్‌సైట్‌ను సంప్ర‌దించాల్సి ఉంటుంది. ఆ తర్వాత మీరు మీ కాంటాక్ట్ నంబర్‌ను అందులో పొందుప‌రిచి ఆ త‌ర్వాత మీ ఫోన్‌కు వ‌చ్చే OTP ని నమోదు చేయడం ద్వారా […]