1 min read

Tata Nexon EV కొత్త వెర్ష‌న్ !

40kWh బ్యాట‌రీ సామ‌ర్థ్యంతో అధిక రేంజ్ Tata Nexon EV : దేశంలో అత్యధిక ప్ర‌జాద‌ర‌ణ పొందిన నెక్సాన్ ఎల‌క్ట్రిక్ కారు మ‌రింత రేంజ్‌, పెరిగిన బ్యాట‌రీ సామ‌ర్థ్యంతో మ‌న‌ముందుకు రాబోతోంది. టాటా మోటార్స్ సంస్థ 2022 ప్రారంభంలో నెక్సాన్ ఎల‌క్ట్రిక్ కారును ఒక పెద్ద అప్‌గ్రేడ్‌కు సిద్ధం చేస్తోంది. ఇందులో 40kWh పెద్ద బ్యాటరీతో వస్తుందని భావిస్తున్నారు. Tata Nexon EV ఇప్ప‌టికే భారతదేశంలోని EV మార్కెట్‌లో సుస్థిర స్థానాన్ని సంపాదించుకుంది. భారతదేశంలో విక్రయించే మొత్తం […]

1 min read

Okinawa Autotech ఏడాదిలోనే లక్ష అమ్మకాలు

Okinawa Autotech : ఎల‌క్ట్రిక్ టూవీల‌ర్ కంపెనీ ఒకినావా త‌న అమ్మ‌కాల‌తో దూసుకుపోతోంది. హై-స్పీడ్ లో -స్పీడ్ మోడ‌ళ్లుఅన్నీ క‌లిపి దేశంలో 100,000 యూనిట్లను విక్ర‌యించింది. ఈ సంవత్సరం విక్రయాల ఊపందుకోవడానికి ప్రధానంగా అత్యంత పాపుల‌ర్ అయిన, అలాగే స్థానికంగా తయారు చేయబడిన iPraise+ అలాగే ప్రైజ్ ప్రో మోడ‌ళ్లే కార‌ణం. ఇది వార్షిక అమ్మకాలలో దాదాపు 60 – 70 శాతం వాటాను కలిగి ఉంది. ఒకినావా క్లిష్టమైన డిజైన్‌లు, హై-టెక్ సామర్థ్యాలతో భారతదేశంలో ఆదర్శవంతమైన […]