Tata Nexon EV కొత్త వెర్షన్ !
40kWh బ్యాటరీ సామర్థ్యంతో అధిక రేంజ్ Tata Nexon EV : దేశంలో అత్యధిక ప్రజాదరణ పొందిన నెక్సాన్ ఎలక్ట్రిక్ కారు మరింత రేంజ్, పెరిగిన బ్యాటరీ సామర్థ్యంతో మనముందుకు రాబోతోంది. టాటా మోటార్స్ సంస్థ 2022 ప్రారంభంలో నెక్సాన్ ఎలక్ట్రిక్ కారును ఒక పెద్ద అప్‌గ్రేడ్‌కు సిద్ధం చేస్తోంది. ఇందులో 40kWh పెద్ద బ్యాటరీతో వస్తుందని భావిస్తున్నారు. Tata Nexon EV ఇప్పటికే భారతదేశంలోని EV మార్కెట్‌లో సుస్థిర స్థానాన్ని సంపాదించుకుంది. భారతదేశంలో విక్రయించే మొత్తం…