EV Price Hike : కొత్త ఏడాదిలో ఏథర్ షాక్:
జనవరి 1 నుండి పెరగనున్న స్కూటర్ల ధరలు! బెంగళూరు/హైదరాబాద్, డిసెంబర్ 22: ప్రముఖ ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహన తయారీ సంస్థ ఏథర్ ఎనర్జీ (Ather Energy) తన వినియోగదారులకు చేదు వార్త చెప్పింది. వచ్చే ఏడాది జనవరి 1, 2026 నుండి తన ఎలక్ట్రిక్ స్కూటర్ల ధరలను (EV Price Hike ) పెంచుతున్నట్లు కంపెనీ అధికారికంగా ప్రకటించింది. ధరల పెంపునకు ప్రధాన కారణాలు ఇవీ: అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి పదార్థాల ధరలు పెరగడం, ఎలక్ట్రానిక్ విడిభాగాల…
