భారత్ లో టాప్ 10 ఎలక్ట్రిక్ స్కూటర్ కంపెనీలు.. 2023లో సేల్స్, మార్కెట్ షేర్.. భవిష్యత్తు అవకాశాలు..
Top 10 Electric Scooter Companies in India : ఎలక్ట్రిక్ స్కూటర్లు రోజురోజుకు ప్రజాదరణ పెరుగుతోంది. పెట్రోల్ ధరలు తగ్గుముఖం పట్టకపోవడంతో వాహనదారులు ఈవీలవైపే చూస్తున్నారు. పెరుగుతున్న ఇంధన ధరలు, వాహన నిర్వహణ ఖర్చుల కారణంగా.. ఎలక్ట్రిక్ వాహనాలకు డిమాండ్ పెరుగుతోంది. అయితే 2023లో భారతదేశంలో ఎలక్ట్రిక్ వాహనాలు భారీగా విక్రయాలు జరిగాయి. ఇందులో టాప్ 10 ఎలక్ట్రిక్ స్కూటర్ కంపెనీల గురించి పరిశీలిద్దాం.. Top 10 Electric Scooter Companies in India.. 2023లో…