ev sales in july
హీరో ఎలక్ట్రిక్ మళ్లీ ముందంజ
జూలై EV విక్రయాల టాప్ ఏథర్, ఓలా వెనుకబాటు ప్రఖ్యాత ఈవీ తయారీ సంస్థ హీరో ఎలక్ట్రిక్ (Hero Electric).. జూలై నెలలో ద్విచక్ర వాహన విక్రయాలలో తిరిగి అగ్రస్థానాన్ని పొందింది. మరోవైపు ఏథర్, ఓలా గణనీయమైన తగ్గుదలని నమోదు చేసుకున్నాయి. మొత్తం మీద Electric vehicles మార్కెట్ గత నెల ఊపందుకుంటోంది. భారతదేశం అంతటా మొత్తం అమ్మకాలు రెండు రెట్లు పెరిగినట్లు గణంకాలు వెల్లడిస్తున్నాయి. ఆ వివరాలేంటో ఇప్పుడు చూద్దాం.. జూలై లో టూ-వీలర్ EV […]